సన్న బియ్యం స్వీకరణ మరియు సమర్పణ వివరాలు – IMMS Appలో Step-by-Step Guide (తెలుగులో)
- AP Teachers TV
- 12 minutes ago
- 1 min read
సన్న బియ్యం స్వీకరణ మరియు సమర్పణ వివరాలు – IMMS Appలో Step-by-Step Guide (తెలుగులో)
IMMS App ఓపెన్ చేయండి
User Name నమోదు చేయండి
Password నమోదు చేయండి
(PM Poshan) Mid Day Meals పై క్లిక్ చేయండి
HM Services పై క్లిక్ చేయండి
Rice Receipt పై క్లిక్ చేయండి
Get Transit Details పై క్లిక్ చేయండి
Transit Details downloaded successfully అనే సందేశం చూపబడుతుంది.
ఈ సమయంలో Year మరియు Month ఎంపిక చేసుకునే అవకాశం వస్తుంది.
Year మరియు Month ను ఎంచుకోండి.
తరువాత ఈ విధంగా వివరాలు కనిపిస్తాయి:
Truck chit No.: ABCDEF
Truck Number: APXX AB XXXX
Dispatch Date: XX/XX/XXXX
Commodity Name
Commodity Name పై క్లిక్ చేయండి (ఉదా: Jaggery / F Fine Rice)
మీరు ఎంచుకున్న Commodity వివరాలను అప్డేట్ చేయాలనుకుంటే Confirm చేయండి.
ఈ దశలో ఒక సందేశం కనిపిస్తుంది:
OTP will be sent to the selected Employee Aadhar tagged mobile number.
Choose One Role for OTP Authentication పై క్లిక్ చేయండి.
అందుబాటులో ఉన్న ఉపాధ్యాయుల జాబితాలోంచి ఒకరిని ఎంపిక చేసుకోండి.
Proceed పై క్లిక్ చేయండి.
QR కోడ్ ఉన్న బస్తాల సంఖ్యను నమోదు చేయండి.
QR కోడ్ లేని బస్తాల సంఖ్యను నమోదు చేయండి.
Next పై క్లిక్ చేయండి.
ఈ దశలో సందేశం వస్తుంది:
Click here to scan Rice bags QR code
(అన్ని బస్తాలపై ఉన్న QR కోడ్‌లను స్కాన్ చేయండి).
GET OTP పై క్లిక్ చేయండి.
ఎంపిక చేసిన ఉపాధ్యాయుడి మొబైల్ నంబరుకు వచ్చిన OTP నమోదు చేయండి.
Submit పై టాప్ చేయండి.
✅ Details Submitted Successfully
コメント