Search Results
Search this site
738 results found with an empty search
- SA-2 / CBA 3 పరీక్షలు ఏప్రిల్ 2024 టైమ్ టేబుల్ విడుదల: SA-2 / CBA 2023-24 EXAMS TIME TABLE RELEASED
SA-2 / CBA 3 పరీక్షలు ఏప్రిల్ 2024 టైమ్ టేబుల్ విడుదల.. SA-2 / CBA 2023-24 EXAMS TIME TABLE RELEASED 06-04-2024 నుండి 19-04-2013 వరకు 9.00 am to 12.00 noon పరీక్షలు నిర్వహించాలి. Answer scripts evaluation up to 21.04.2024 Issue of Progress cards and submission of Promotion lists up to 23.04.2024. If general elections fall in above days the modified dates will be announced for those exams.
- డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త
BREAKING: డీఎస్సీ దరఖాస్తు గడువు పొడిగింపు AP: డీఎస్సీ దరఖాస్తుల గడువును ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 25 వరకు అప్లై చేసుకోవచ్చని ప్రకటించింది. కాగా, నేటితో ఫీజు చెల్లింపు గడువు, రేపటితో దరఖాస్తుల సమర్పణ గడువు ముగియనుంది. సాంకేతిక సమస్యలు ఎదురుకావడంతో నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తాజాగా అప్లికేషన్ల గడువును మూడు రోజుల పాటు పొడిగించారు.
- స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ వచ్చింది. కొత్త ఫీచర్ గా టోఫెల్ ఎగ్జామ్ క్యాప్చర్
స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ వచ్చింది. కొత్త ఫీచర్ గా టోఫెల్ ఎగ్జామ్ క్యాప్చర్: School Attendance(SIMS-AP) AP SCHOOL EDUCATION What's new ⚫ Last updated Feb 20, 2024 1.Capturing status of TOEFL classes 2.Minor bug fixes ఇక్కడ నొక్కి అప్ డేట్ చేసుకోవచ్చు.
- డీఎస్సీ 2008 లో మిగిలిన 54 మందికి ఉపాధ్యాయులుగా నియామకాలు
డీఎస్సీ 2008 లో మిగిలిన 54 మందికి ఉపాధ్యాయులుగా నియామకాలు 2008 డీఎస్సీలో ఎంపికైన 4567 మంది జాబితాలో పేరు ఉండి, అప్రూవ్ అయిన లిస్ట్ లో పేరు లేని 54 మంది మిగిలిపోయిన అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో మినిమమ్ టైమ్ స్కేలు వద్ద సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించుటకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను కింది బటన్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నియామకాలు పొందనున్న 54 మంది జాబితాను కూడా ఈ డాక్యుమెంట్ లో చూడవచ్చు .
- స్కూల్ అటెండెన్స్ యాప్ ఇప్పుడే మళ్ళీ అప్ డేట్! ఈసారి కొత్త ఫీచర్ ఏమిటో చూశారా !
స్కూల్ అటెండెన్స్ యాప్ ఇప్పుడే మళ్ళీ అప్ డేట్! ఈసారి కొత్త ఫీచర్ ఏమిటో చూశారా ! Flash...Flash... Teacher Ateendance App Updated Today @09.02.24 ఈరోజు టీచర్ హాజరు యాప్ అప్డేట్ చేయబడింది... What's New: Infra tagging module is added Minor bug fixes Download Updated App..
- ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలివే !
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ వివరాల్ని మంత్రి బొత్స మీడియాకు వివరించారు. రాష్ట్రంలో 2024 డీఎస్సీని ప్రకటిస్తున్నాం. ఏడు మేనేజ్ మెంట్ల పరిధిలో 6100 పోస్టులతో డీఎస్సీని ప్రకటిస్తున్నాం. మెగా డీఎస్సీలో.. మొత్తం పోస్టుల్లో 2,299 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 2,280 ఎస్జీటీ పోస్టులు, 1,264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీ పోస్టులు ఉన్నాయి. ఈ నెల 12వ తేదీ నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏప్రిల్ 7వ తేదీతో ముగస్తుంది. విద్య మా ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత. మా ప్రభుత్వం ఈ అయిదేళ్లలో రూ.73 వేల కోట్లు విద్య పై ఖర్చు చేసింది అని మీడియాకు మంత్రి బొత్స తెలిపారు. డీఎస్సీ ప్రక్రియ ఇలా..ఈ నెల 12వ తేదీ నోటిఫికేషన్ రిలీజ్‌తో డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆన్లైన్లో 12వ తేదీ నుంచి 22వ తేదీ మధ్య https://cse.ap.gov.in/loginhome లో దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. 24వ తేదీన ఆన్లైన్ మాక్ టెస్ట్ రాసేందుకు అభ్యర్థులకు వీలు కల్పిస్తారు. మార్చి 5వ తేదీ నుంచి హల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చి 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రెండు సెషన్స్‌లో డీఎస్సీ పరీక్షలు ఉంటాయి. మార్చి 31వ తేదీన ప్రాథమిక కీ విడుదల అవుతుందని.. ఏప్రిల్ 1వ తేదీన కీలో అభ్యంతరాలపై స్వీకరణ ఉంటుందని.. ఆ వెంటనే ఏప్రిల్ 2వ తేదీన ఫైనల్ కీ విడుదల చేస్తామని చెప్పారాయన. ఏప్రిల్ 7వ తేదీన డీఎస్సీ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. టెట్ ప్రక్రియ ఇలా..ఈ నెల 8వ తేదీ నుంచి టెట్ ప్రక్రియ (నోటిఫికేషన్‌తో) ప్రారంభం అవుతుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీల్లో https://cse.ap.gov.in/loginhome వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలి. 19వ తేదీన ఆన్లైన్ మాక్ టెస్ట్ రాసేందుకు అభ్యర్థులకు వీలు కల్పిస్తారు. 23 వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. 27వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ లోపు రెండు సెషన్స్‌లో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రాథమిక కీ మార్చి 10వ తేదీన.. కీపై అభ్యంతరాల స్వీకరణ 11వ తేదీ దాకా ఉంటుంది. ఫైనల్ కీ మార్చి 13వ తేదీన రిలీజ్ చేస్తారు. మార్చి 14వ తేదీన టెట్ తుదిఫలితాలు వెలువడతాయి. వేరే రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీకి చెందిన వారి కోసం కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://cse.ap.gov.in/loginhome వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారాయన.
- సైన్సు, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్లకు డివిజనల్ స్థాయి శిక్షణ తరగతులు
ఫ్లాష్... ఫ్లాష్... సైన్సు, మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్లకు డివిజనల్ స్థాయి శిక్షణ తరగతులు ఫిబ్రవరి 2, 3 ,5 తేదీలలో సైన్సు మ్యాథ్స్ Simulation సాఫ్ట్వేర్ పై శిక్షణ జిల్లాల వారీగా శిక్షణ తరగతుల కేంద్రాలు ,ఇన్చార్జిల వివరాలు జాబితా విడుదల Divisional level training on science and Maths simulation software for all physical science teachers, bioscience teachers, Maths teachers working in various secondary schools present in the State – Instructions DOWNLOAD GUIDELINES, DIVISIONAL VENUS,RPs list
- స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ - కొత్త ఫీచర్లు
స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ - కొత్త ఫీచర్లు : School Attendance App (sims ) What's new: Added Class/Subject Teacher mapping. Minor bug fixes. Attendance for all Stakeholders in School Education Department, Government of A Last updated Jan 22, 2024
- స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ వచ్చింది. ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు
School Attendance APP ఈరోజు 28.12.23 న అప్డేట్ చేయబడింది కొత్త యాప్ లో ఫీచర్స్: ఆబ్సెంట్ అయిన విధ్యార్ధుల, ఆబ్సెంట్ కి రీజన్ సబ్మిట్ చేయాలి ట్యాబ్స్ కంటెంట్ యాక్టివేషన్ ఫీచర్ జోడించారు. https://play.google.com/store/apps/details?id=com.ap.schoolattendance
- తుఫాను తీవ్రతను బట్టి స్థానిక సెలవులు: CSE సర్కులర్ విడుదల
తుఫాను తీవ్రతను బట్టి వారి సంబంధిత అధికార పరిధిలోని అన్ని విద్యా సంస్థలకు స్థానిక సెలవులు ప్రకటించడంతోపాటు పిల్లల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్లు మరియు మేజిస్ట్రేట్లకు తెలియజేయచేస్తూ CSE సర్కులర్ విడుదల. పూర్తిగా చదవండి 👇 GOVERNMENT OF ANDHRA PRADESH Commissioner of SchoolEducation::School Education Department Circular MemoNo:30/80/2023-A&I-CSE;Dt:03-12-2023 Subject:Cyclone Alert for Andhra Pradesh Coastal Areas -Regarding All the District Collectors and Magistrates in the State are informed that the Indian Meteorological Department has issued a Cyclone alert for the coastal areas of Andhra Pradesh,specifically from Nellore to Kakinada districts,effective until 06.12.2023.The forecast indicates a sustained surface wind speed of 80-90 Km, gusting to 100 KM during this period. Therefore,all the District Collectors and Magistrates in the State are informed to take necessary action to ensure safety of the children,including declaring local holiday to all the educational institutions within their respective jurisdictions depending on the seviority of the Cyclone. Your prompt attention to this matter is appreciated. S.Suresh Kumar IAS Commissioner of School Education Andhra Pradesh,Amaravathi
- FA3/CBA2 షెడ్యూల్ విడుదల
#FA3/CBA2-Schedule-Released FA3/CBA2 షెడ్యూల్ విడుదల అయింది. కింది లింకు మీద నొక్కి డౌన్ లోడ్ చేసుకోవచ్చు FA3/CBA2 షెడ్యూల్ విడుదల File No.ESE02/316/2023-SCERT PROCEEDINGS OF THE COMMISSIONER OF SCHOOL EDUCATION ANDHRA PRADESH :: AMARAVATI :: Present: Sri S. Suresh Kumar, I.A.S., Procs.Rc.No. ESE02/316/2023-SCERT Dated:29/11/2023 Sub: Ref: School Education - SCERT AP - Academic calendar 2023-24 Conduct of FA3/ CBA2 orders issued - Reg. 1. Academic Calander 2023-24 2. Note orders in file ESE02/316/2023-SCERT. *** All Regional Joint Directors of School Education and District Educational Officers in the state are informed that the second class room based assessment (CBA2)/ Formative Assessment 3, is to be re-scheduled from 23.01.2024 to 29.01.2024. In this connection, the following test design structure has been finalized by the State Assessment Cell (SAC). Test Design Structure for FA3/CBA2: • The assessment tools will be designed to assess grade-specific skills. • The assessment tool will include both Multiple-Choice Questions (MCQs) and Free-Response Questions (FRs). • For Grade 3 to 8, each MCQ will have 4 options, and there will be only one correct answer for each question. For Grade 1 and 2, MCQs will have 3 options, and there will be only one correct answer for each question. . For the formative assessment, the number of MCQs has been set at 10. This allows for testing essential concepts while giving students sufficient time to answer the questions. It also takes into account the limited number of chapters being tested in each formative assessment. This blueprint aims to ensure that the assessment aligns with the curriculum, focuses on grade-specific skills, and provides a balanced mix of MCQS and FRs Grad e Number MCQS of Number of FRs Total Total Marks Duration All Grades 10 20 1hour The difficulty level of the assessment tools for the formative assessment/CBA1 will be maintained at an average of 50-55%. This ensures that the questions are challenging enough to assess the students' understanding and application of the concepts without being overly difficult. File No.ESE02/316/2023-SCERT The questions used in the assessments are categorized based on the cognitive abilities they require for solving them. These categories are Mechanical (M), Understanding (U), and Application (A). Mechanical (M) questions typically assess basic knowledge and recall of facts. These questions may involve straightforward information retrieval or simple calculations. Understanding (U) questions assess the students' comprehension interpretation of concepts. They require students to explain, describe, summarize information, demonstrate understanding of relationships, or m connections between different ideas. Application (A) questions assess the students' ability to apply their knowledge and skills to solve real-world problems or perform tasks. These questions require students to analyze situations, make judgments, apply princies or rules, or solve complex prolems using their acquired knowledge and understanding. ఈ నీలిరంగు అక్షరాల మీద నొక్కి షెడ్యూల్ pdf కాపీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు ఈ పోస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తదుపరి తాజా సమాచారం కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి
- టీచర్స్/ స్కూల్ టెండెన్స్ యాప్ అప్ డేట్ వచ్చింది. ఇక్కడ అప్ డేట్ చేసుకోవచ్చు
టీచర్స్/ స్కూల్ టెండెన్స్ యాప్ అప్ డేట్ వచ్చింది. ఇక్కడ అప్ డేట్ చేసుకోవచ్చు నేడు అనగా నవంబర్ 28న స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ అయ్యింది ఈ కింది లింకు నొక్కి అప్డేట్ చేసుకోవచ్చు పాత యాప్ పనిచేయదు కనుక వెంటనే అప్డేట్ చేసుకోవడం మంచిది. టీచర్స్/ స్కూల్ టెండెన్స్ యాప్ అప్ డేట్ వచ్చింది. ఇక్కడ అప్ డేట్ చేసుకోవచ్చు నేడు అనగా నవంబర్ 28న స్కూల్ అటెండెన్స్ యాప్ అప్డేట్ అయ్యింది ఈ కింది లింకు నొక్కి అప్డేట్ చేసుకోవచ్చు పాత యాప్ పనిచేయదు కనుక వెంటనే అప్డేట్ చేసుకోవడం మంచిది.











