Search Results
Search this site
738 results found with an empty search
- విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన MLC రఘువర్మ
విలేకరుల సమావేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన MLC రఘువర్మ పార్వతీపురం మన్యం జిల్లా, సాలూరులో విలేకరుల సమావేశంలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గౌ"శ్రీ పాకలపాటి రఘువర్మ* గారు మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ లో ఉపాధ్యాయులు తాము దాచుకున్న DA బకాయిలు, PF, APGLI, CPS మినహాయింపులు ప్రభుత్వం వారి వారి ఖాతాలలో జమ చేయకుండా పక్కదారి పట్టించడం దారుణమైన చర్య. ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమేనని, వారి సంక్షేమం చూడకపోగా ఆర్దికంగా నష్ట పరుస్తోంది అని, రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల కోట్లు, విజయనగరం జిల్లాలో PF పెండింగ్ బకాయిలు 40 కోట్లు, APGLI బకాయిలు 10 కోట్లు వెంటనే విడుదల చేసి చెల్లింపులు చేయాలనీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల పై దాడులకు ఈ ప్రభుత్వం పూనుకున్నదని, విద్యా నాణ్యత పెంచడం లో చిత్త శుద్ది లేక హక్కుల కోసం పోరాడుతున్న ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. Video ఈ పోస్ట్ నచ్చితే పోస్ట్ కింద గల గుండె గుర్తుమీద నొక్కి లైక్ చేయండి
- పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో దివ్యాంగులయిన విద్యార్థులకు రాయితీలు, మినహాయింపులు.
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలలో దివ్యాంగులయిన విద్యార్థులకు రాయితీలు, మినహాయింపులు. ---------------------------------- ఆంధ్రప్రదేశ్ SSC బోర్డు నిర్వహించే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వివిధ రకాల రాయితీలు, సదుపాయాలు, మినహాయింపులు రాష్ట్ర ప్రభుత్వంGO.MS. No. 86 ప్రకారం కల్పించింది. దివ్యాంగులయిన విద్యార్థులు అందరికీ పరీక్ష ఫీజు నుండి మినహాయింపు ఇవ్వబడింది. హెచ్ఎంలు నామినల్ రోల్స్ పంపేటప్పుడు దివ్యాంగుల వివరాలను తప్పక పంపాలి. లేనిపక్షంలో, వారిని సకలాంగులుగా గుర్తించి వీరికి ఎటువంటి మినహాయింపులు ఇవ్వరు. కనుక అన్ని స్కూళ్లలో దివ్యాంగులైన విద్యార్థులను గుర్తించి, వారికి ఉన్న ప్రత్యేక సదుపాయాలు గురించి తప్పక తెలియజేయాలి. అందులో ముఖ్యమైనవి1) శారీరక వికలాంగులైన విద్యార్థులకు( Orthopedic) ఏదైనా ఒక భాష(Language) నుండి పరీక్ష రాయకుండా మినహాయింపు ఇవ్వబడింది. మిగిలిన పరీక్షలు అన్నిట్లో 35 మార్కులు తప్పక సాధించాలి. 2) అదేవిధంగా అంధులకు( Blinds) కూడా ఏదైనా ఒక భాష నుండి మినహాయింపు ఇవ్వబడింది. కానీ మిగిలిన 5 సబ్జెక్టులలో కనీసం 20 మార్కులు సాధిస్తే పాస్ అయినట్లే. 3) వినికిడి లోపం( Deaf) గల విద్యార్థులకు రెండు భాషల నుండి మినహాయింపు ఇవ్వబడినది. మిగిలిన 4 సబ్జెక్టులలో 20 మార్కుల సాధిస్తే వారు పాస్ అయినట్లే. 4) మాటలోపం( Speech Problem) గల విద్యార్థులకు అన్ని (6) సబ్జెక్టులలో 20 మార్కులు సాధిస్తే పాస్ అయినట్లే. 5)మానసిక వికలాంగులైన విద్యార్థులకు అన్ని పరీక్షలు రాయవలసిందే ,-కానీ వీరికి అన్ని సబ్జెక్టులలో 10 మార్కులు చొప్పున సాధిస్తే పాస్ అయినట్లే. 6) అదేవిధంగా కుష్టు వ్యాది నయగ్రస్తులు ( Leprosy Cured), సెరిబ్రల్ పాలసీ(CP), మరుగుజ్జులు( Dwarf), కండర పక్షవాతం( Muscular Distrophy) మరియు యాసిడ్ దాడికి గురైన వారు మొదలగు వర్గాలకు ఏదైనా ఒక భాష నుండి మినహాయింపు ఇవ్వబడింది. అన్ని సబ్జెక్టులలో కనీస మార్కులు 10 సాధిస్తే పాస్ అయినటట్లే. 7)బహుళవైకల్యం, దీర్ఘకాలిక నరాలకు సంబంధించిన వైకల్యం, పార్కిన్ సన్స్, హిమోఫిలియా, తలసీమియా, సికిల్ సెల్ అనీమియా తదితర వైకల్యాలు గల విద్యార్థులకు మూడో భాష ఇంగ్లీష్ నుండి మినహాయింపు ఇవ్వబడింది. వీరు 35 మార్కులు సాధిస్తేనే పాస్ 8) అభ్యసన వైకల్యం( Learning Disabled Students) కు ఇంగ్లీషు భాష నుండి మినహాయింపు ఇవ్వబడింది. మిగిలిన 5 సబ్జెక్టులలో 15 మార్కులు చొప్పున వస్తే పాస్ అయినట్లే. 9) అందులకు, చేతులకు సంబంధించిన వైకల్యం గల శారీరక వైకల్యం గల వారికి , MR, CP. న్యూరో సమస్యలు గలవారిలో చేతులు స్వాధీనం లో లేనివారికి మాత్రమే ( Scribe) ఒక సహాయకుడిని పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. ప్రతి గంటకు 20 నిమిషాలు చొప్పున అధనపు సమయం కేటాయిస్తారు. CWSN. విద్యార్థుల కు వారి అవసరాన్ని బట్టి వివిధ పరికరాలు, కుర్చీలు, కంటి అద్దాలు, క్యాలిక్యులేటర్లు, శ్రావణ యంత్రాలు, కృత్రిమ అవయవాలు, Care Takers సేవలను ఉపయోగించుకోవచ్చు. Scribe, ప్రత్యేక పరికరాలు, సదుపాయాలు కావాలనుకునే వారు ముందుగా విద్యాశాఖ అధికారులకు, పరీక్ష కేంద్రం Chief Examiner కు రాతపూర్వకంగా తెలిపి అనుమతి తీసుకోవాలి. పై సదుపాయాలు అన్నింటిని వైకల్యాల ఆధారంగా విద్యార్థులకు తప్పక అవగాహన కల్పించాలి. వికలాంగ విద్యార్థులు సధరం వైకల్య సర్టిఫికెట్ లేదా సివిల్ అసిస్టెంట్ సర్జన్ అందించిన మెడికల్ సర్టిఫికెట్లు అందజేయాలి. హెడ్మాస్టర్లు నామినల్ రోల్స్ పంపే సమయంలోనే దివ్యాంగుల కు ఆయా వైకల్య కోడ్ వేసి పంపితే , వారి వైకల్యాల ఆధారంగా వారికి మినహయింపులు ఇచ్చిన సబ్జెక్టు మినహా మిగిలిన సబ్జెక్టులకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లు మాత్రమే పరీక్ష కేంద్రాలకు పంపబడును. Locomotor Disability means Orthopaedically Handicapped. Intellectual Disability means MR.
- సైన్స్,మేథ్స్ టీచర్లు విజయవాడకు. ప్రభుత్వం పిలుపు. టీచర్స్ లిస్ట్ ఇదే !
సైన్స్,మేథ్స్ టీచర్లు విజయవాడకు. ప్రభుత్వం పిలుపు. టీచర్స్ లిస్ట్ ఇదే ! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ క్వాలిటి ఇనిషియేటివ్ కొరకు సైన్స్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ పై ఏపీలోని 10000 మంది ఫిజికల్ సైన్స్ టీచర్లు,9000 మంది బయాలజీ టీచర్లకు , గణితం టీచర్లకు ఐఐటీఎం ప్రవర్తక్ వారి విద్యా శక్తి టీమ్ చే విజయవాడలో శిక్షణ కొరకు సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి శ్రీనివాస రావు ప్రొసీడింగ్స్ జారీ చేశారు.కొత్త 26 జిల్లాల నుంచి ఒక్కో సబ్జక్ట్ కి 20 మంది టీచర్లను ఎంపిక చేసి ఆహ్వానించారు . ఈ టీచర్ల జాబితా మరియు స్టేట్ రిసోర్స్ పర్సన్స్ జాబితా ఈ కింద నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. PROCEEDINGS OF THE STATE PROJECT DIRECTOR, SAMAGRA SHIKSHA, ANDHRA PRADESH Present: Sri. B. Srinivasa Rao, I.A.S., Rc.No.SS-15023/27/2023-SAMO-SSA, Dt: 10/11/2023 Sub: Samagra Shiksha, AP – Quality Initiatives – Training on science simulation software by Vidya Shakti Team of IITM Pravartak for training of 10000 physical science teachers and 9000 bioscience teachers in the State – Instructions issued - Regarding. >>>><<<< The District Educational Ofcers and Additional Project Coordinators of Samagra Shiksha in the state are informed that it is proposed to conduct Training on science simulation software by Vidya Shakti Team of IITM Pravartak for training to Mathematics, Physical Science and bioscience teachers in the State. In this regard, it is decided to conduct trainings to the teachers in the following dates at Sai Jewel Function Center, Teachers colony, Vijayawada. పూర్తి వివరాలకు ఈ కింది ప్రొసీడింగ్స్ చదవగలరు.
- బిగ్ బ్రేకింగ్.. ఉద్యోగుల పే స్లిప్పులతో సహా సమస్త సమాచారంతో ఫైనాన్స్ శాఖ కొత్త యాప్ "నిధి "
బిగ్ బ్రేకింగ్.. ఉద్యోగుల పే స్లిప్పులతో సహా సమస్త సమాచారంతో ఫైనాన్స్ శాఖ"నిధి " కొత్త యాప్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రభుత్వ ఉద్యోగుల కోసం నిధి పేరుతో కొత్త యాప్ రూపొందించింది. ఈ యాప్ లో ఉద్యోగుల శాలరీ స్లిప్ తో పాటు ఏపీజీఎల్ఐ జిపిఎఫ్ సిపిఎస్ తదితర వివరాలన్నిటిని అలాగే వ్యక్తిగత వివరాలు వృత్తి గత వివరాలు సర్వీసు వివరాలు అన్నిటిని ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఉద్యోగి లీవ్ మేనేజ్మెంట్ సెక్షన్ కూడా ఈ యాప్ లో చేర్చారు. ఉద్యోగి తన బ్యాంకు వివరాలను ఇక్కడ చూసుకోవచ్చు ఎడిట్ చేసుకోవచ్చు. ఉద్యోగి తమ వివరాలను ఇక్కడ ఎడిట్ చేయవచ్చు అప్డేట్ చేయవచ్చు. సిపిఎస్ ఉద్యోగులు తమ సిపిఎస్ అకౌంట్ యొక్క వివరాలను చెక్ చేసుకోవచ్చు. పెన్షనర్లు తమ ఈకేవైసీని తమ సి ఎఫ్ ఎం ఎస్ ఐ డి ఇచ్చి ఇక్కడే పూర్తి చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్నటువంటి హెర్బ్ యాప్ ని పూర్తిగా మార్చివేసి కొత్తగా డిజైన్ చేయడం జరిగింది అందుకే ఈ యాప్ HERB కి అప్డేట్గా వచ్చినప్పటికీ కొత్త యాప్ అని పేర్కొన్నాము. ఉద్యోగి తన సర్వీసు కాలంలో ఎప్పుడైనా ఈ వివరాలను చెక్ చేసుకుని సదుపాయం ఉంటుందని ప్లే స్టోర్‌లో పేర్కొనడం జరిగింది. ఈ క్రింది స్క్రీన్ షాట్స్ చూస్తే యాప్ లోపల సౌకర్యాలు అన్ని గమనించవచ్చు. ఇక పేస్లిప్ డౌన్లోడ్ చేసుకోవడం మరింత ఈజీ చేశారు. ముందటి HERB యాప్ కంటే ఈ "నిధి " యాప్ యూజర్ ఇంటర్ఫేస్ బాగుంది. ఈ యాప్ పై ఈ పోస్టుపై మీ అభిప్రాయాలను ఈ పోస్టు కింద కామెంట్ చేయండి ఈ పోస్టు నచ్చితే కిందనున్న హృదయం గుర్తుపై నొక్కి లైక్ చేయండి. ఇలాంటి మరింత తాజా సమాచారం కోసం సబ్‌స్క్రైబ్ చేయండి. పూర్తి వివరాలకు ఈ కింది వీడియో చూడవచ్చు శాలరీ బిల్ ప్రిపేర్ చేసే పే రోల్ వెబ్ సైట్ Address మార్చడం జరిగింది, కొత్త పే రోల్ సైట్ address link... 👇👇 https://nidhi.apcfss.in/
- Revised SA1 Time Table
Revised SA1 Time Table PROCEEDINGS OF THE COMMISSIONER OF SCHOOL EDUCATION ANDHRA PRADESH :: AMARAVATI :: Present: Sri S. Suresh Kumar, I.A.S., Rc. No: ESE02/1121/2023-SCERT Dated:08/11/2023 Sub: School Education - SCERT AP - Summative Assessment 1 - 2023-24 Rescheduled- Time table issued - Reg. Ref: 1. Academic Calendar 2023-24. 2. RC.No:ESE02/963/2023-SCERT Dated:27/09/2023 of CSE AP. 3. 3.Rc.No:ESE02/903/2023-SCERT Dated: 06/10/2023 of SPD SS, AP The attention of all the regional Joint Directors of School Education and District Educational Officers in the state is drawn to Reference 1, which issued the year-long schedule for conducting Assessments for the academic year 2023- 24 in all management schools across the state. In light of the SEAS (State Educational Achievement Survey) preparation, instructions have been given to prepare students of classes 3, 6, and 9 according to the assessment framework outlined by NCERT. Furthermore, it has been observed in the academic calendar for 2023-24 that Summative Assessment 1 was initially scheduled for 04.11.2023. However, due to the SEAS preparation and survey schedule, and keeping in mind the national Library Week from November 14th to 20th, SA1 has been rescheduled and will now be conducted from 24.11.2023. It is requested that the State Project Director of Samagra Shiksha, Andhra Pradesh, ensure that the required budget for SA1, as per which already approved CBA1 financial norms, is met from State Samagra Shiksha funds. District Educational Officers are requested to submit the expenditure bills regarding printing, Scanning and other expenditures for SA1 as per the approved financial norms in CBA1 (2023-24) to the State Project Director, Samagra Shiksha, AP. The revised schedule, syllabus, and timetable for Summative Assessment -1 are attached herewith.This has got the approval of Commissioner of School Education, AP.
- స్కూల్ అటెండెన్స్ యాప్ కొత్తగా అప్డేట్ అయ్యింది.యాప్ లోని లోపాలన్నీ సవరించారు
స్కూల్ అటెండెన్స్ యాప్ కొత్తగా అప్డేట్ అయ్యింది. ఈ అప్డేట్ లో యాప్ లోని లోపాలను సవరించారు. బగ్స్ ని పరిష్కరించారు. ఫాస్ట్ గా పనిచేస్తుంది. కింద పచ్చ బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్/ అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ పోస్టు నచ్చితే కిందనున్న హార్ట్ సింబల్ నొక్కండి
- స్కూల్ అటెండెన్స్ యాప్ అప్ డేట్ వచ్చింది. వెంటనే అప్ డేట్ చేసుకోవాలి
స్కూల్ అటెండెన్స్ యాప్ అప్ డేట్ వచ్చింది. వెంటనే అప్ డేట్ చేసుకోవచ్చు . 02.11.23 అప్ డేట్ చేసుకోవడానికి లేదా డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ టచ్ చేయండి
- ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.నవంబర్‌లో పక్కా!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. వచ్చే నెలలో పక్కా! Ap Govt Employees Pending Arrears Release ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, ఇతర బకాయిలను వచ్చే నెలలో చెల్లిస్తుందన్నారు. ఉద్యోగులకు మేలు జరిగేలా జీపీఎస్ తీసుకొచ్చారన్నారు. అలాగే దసరా ముందే డీఏ బకాయిలను చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు కాలిలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి ఘటనను ఖండించారు. ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తప్పవు అన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పీఆర్సీ, ఇతర బకాయిలను ప్రభుత్వం నవంబరులోగా చెల్లిస్తుందని ఆశిస్తున్నామన్నారు ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి. ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన సానుకూలంగా స్పందిస్తున్నారన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం దసరా ముందే ఒక డీఏ బకాయి చెల్లించారని.. పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్) ప్రభుత్వానికి ఆర్థికంగా భారమవుతుందనే జీపీఎస్ తీసుకొచ్చారన్నారు. ఉద్యోగులకు ఇది ఎంతో మేలైంది.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన 12వ పీఆర్సీ కమిషన్ ఇప్పటికే పని ప్రారంభించింది అన్నారు. ఈయన అన్నారంటే జరుగుతుందనే చెప్పాలి. మొన్నటి పీఆర్సీ వంటివి కూడా ఈయన చెప్పిన తర్వాతే విడుదలయ్యాయి.ఈ పోస్ట్ నచ్చితే కిందనున్న హృదయం గుర్తుపై టచ్ చేసి మీ ప్రోత్సాహం అందించండి. మరిన్ని తాజా విశేషాల కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- ఫైనాన్స్ & అక్కౌంట్స్ రంగంలో కెరీర్ (వీడియో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ) ప్రాజెక్ట్ చేతన
ఫైనాన్స్ & అక్కౌంట్స్ రంగంలో కెరీర్ (వీడియో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ) ప్రాజెక్ట్ చేతన అకౌంటెంట్ గా బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ గా కెరీర్ ఎంచుకుంటే ఏం చేయాలి క్రింది పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ లో చూడవచ్చు అకౌంటెంట్ గా బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ గా కెరీర్ ఎంచుకుంటే ఏం చేయాలి క్రింది వీడియో లో చూడవచ్చు ఈ వీడియోలో వాయిస్ సౌండ్ పెంచి క్లారిటీ పెంచి వీడియో క్వాలిటి పెంచడం జరిగింది. 27.10.23 న జరిగే కెరీర్ డే కార్యక్రమంలో పిల్లలకు మీ పాఠశాలలోని IFP లేదా స్మార్ట్ టీవీ లో ఈ వీడియో చూపించవచ్చు. ఈ పోస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
- స్కూల్ అటెండెన్స్ యాప్ అప్ డేట్ వచ్చింది.ఇప్పుడే అప్ డేట్ చేసుకుందాం
స్కూల్ అటెండెన్స్ యాప్ అప్ డేట్ వచ్చింది.ఇప్పుడే అప్ డేట్ చేసుకుందాం . దసరా సెలవులు అనంతరం రేపు పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాలల అటెండెన్స్ యాప్ అనగా విద్యార్థుల ఉపాధ్యాయుల అటెండెన్స్ యాప్ అప్డేట్ చేశారు ఈ కింద నొక్కి మీ స్కూల్ అటెండెన్స్ యాప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుని రేపు ఆలస్యం కాకుండా హాజరు వేసుకోగలరు. ఈరోజు (అక్టోబర్ 24) 2.3.2 వెర్షన్ కి update అయ్యింది. Latest Teachers - Students Attendance అప్ డేట్ చేయడానికి ఇక్కడ నొక్కండి
- వడ్డీ లేని ఇన్స్టాల్ మెంట్ తో ఇక చిన్న చిన్న వస్తువుల్ని కూడా ఇలా కొనేయొచ్చు
మామూలుగా మనం అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ వంటి ఆన్లైన్ షాపింగ్ సైట్లలో గాని మార్కెట్లో గాని కొన్ని వస్తువులు, విద్యుత్ పరికరాలు,గృహోపకరణాలు ,ఫోన్లు,దుస్తులు వంటివి కొనుగోలు చేస్తాం. వాటి ధర ఎక్కువగా ఉంటే ఈఎంఐ పద్ధతిలో ఇన్స్టాల్ మెంట్ లో కొంటాం . బయటి మార్కెట్ లో పదివేల రూపాయల కన్నా తక్కువ ధర గల వస్తువులు కొన్నప్పుడు వాటిని రొక్కం ఇచ్చి మాత్రమే కొనగలం తప్ప ఇన్స్టాల్ మెంట్ లో సాధారణంగా ఇవ్వరు. అదే ఆన్లైన్ షాపింగ్ లో ఇన్స్టాల్ మెంట్ లో కొనాలంటే మనం కొనదలచిన వస్తువు ధర కనీసం 5000 లేదంటే ₹3000 ఉండాలి. అంతకంటే తక్కువ ధర గల వస్తువులని మనం కొనడానికి ఇన్స్టాల్ మెంట్ విధానం అందుబాటులో లేదు. కాలం గడిచే కొద్దీ అంతకంతకు పెరుగుతున్న ధరలు, పెరుగుతున్న జీవన వ్యయం, ఆర్థిక సమస్యలు, పెరగని ఆదాయం , పెరుగుతున్న సామాజిక అంతరాలు సామాన్య జనం కొనలేని తినలేని పరిస్థితులు కల్పిస్తున్నాయి. జనంలో కొనుగోలు శక్తి పెరుగుతోంది అనుకునే లోగానే ద్రవ్యోల్బణం సామాన్య జనాన్ని చావు దెబ్బతీస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లోనే చిన్న చిన్న వస్తువులు కొనాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించవలసి వస్తోంది. అదే కంతులలో కొనగలిగే అంటే ఇన్స్టాల్మెంట్లలో కొనగలిగే అవకాశం ఉంటే దైనందిన అవసరాలను సంతోషంగా తీర్చుకోవచ్చు. సరిగ్గా ఇలాంటి అవకాశాన్ని కల్పించేదే ఇప్పుడు మేము చెప్పబోయే ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఈ అప్లికేషన్ ద్వారా అన్ని ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్లలోనూ లేదా డైరెక్ట్ ఈ యాప్ లోనే మనకు కావలసిన చిన్న చిన్న వస్తువులు కానివ్వండి పెద్ద వస్తువులు కానివ్వండి తక్కువ ధరవి కానివ్వండి ఎక్కువ ధరవి కానివ్వండి ఈఎంఐ పద్ధతిలో ఇన్స్టాల్మెంటులలో కొనుగోలు చేయవచ్చు. అది కూడా 0% వడ్డీతో అంటే వడ్డీ లేకుండా అతి తక్కువ డౌన్ పేమెంట్ అతి తక్కువ ఇన్స్టాల్ మెంట్లలో... నమ్మశక్యం కాని అద్భుతమైన వరం లాంటి ఈ యాప్ కోసం పూర్తి వివరాలు చూసేయండి మరి. వివరాలకు ఈ కింది వీడియో చూడవచ్చు .
- రిటైర్డ్ ఉద్యోగులు , పెన్సనర్లకు డీఆర్ ఉత్తర్వులు విడుదల
రిటైర్డ్ ఉద్యోగులు , పెన్సనర్లకు డీఆర్ ఉత్తర్వులు విడుదల GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT PENSIONS - Dearness Relief — Dearness Relief (DR) to Pensioners /Family Pensioners with effect from 01-07-2022— Sanctioned — Orders —Issued. ------------------------------------------------------------------------------------------------------------------------------------- FINANCE (HR.III-Pension, GPF) DEPARTMENT G.O.Ms.No.115 Date: 22.10.2023 Read the following:- 1. G.O.Ms.No.2, Finance (HR.III-Pension, GPF) Department, dated 17.01.2022. 2. G.O.Ms.No.9, Finance (HR.III-Pension, GPF) Department, dated 17.01.2022. 3. G.O.Ms.No.115, Finance (HR.III-Pension, GPF) Department, dated 03.06.2022. 4. G.O.Ms.No.67, Finance (HR.III-Pension, GPF) Department, dated 01.05.2023. 5. Ministry of Finance, Dept. of Exp. Govt. of India, No.1/3/2008-E-II (B) dt.12.10.2022. *** ORDER: In the reference 1st read above, Government have issued comprehensive orders, for Revision of Pay Scales, 2022 to the retired employees (Pensioners/Family pensioners) of Government of Andhra Pradesh. 2. In the reference 2nd read above, Government have issued orders for release of Dearness Relief (DR) for the period from 01.07.2019 to 31.12.2021 to the pensioners/family pensioners. 3. In the reference 3rd read above, Government have issued orders for release of Dearness Relief (DR) in respect of Pensioners /Family Pensioners, drawing their pay in the Revised UGC Pay Scales, 2006 and the Judicial Pensioners/Family Pensioners whose pay was revised as per Sri Padmanabhan Committee Report vide the G.O. Ms. No.73, Law (LA&J, SCF) Department, dated 01.05.2010 with effect from 01.07.2021. 4. In the reference 4th read above, Government have issued orders for release of Dearness Relief (DR) with effect from 01.01.2022 in respect of Pensioners /Family Pensioners. 5. Government hereby order the revision of Dearness Relief (DR) sanctioned in the Government orders 4th read above to the Pensioners/Family Pensioners, from 22.75% of the Basie Pay to 26.39% of the Basie Pay with effect from 01.07.2022 in respect of: a. those who retired from service after 01.07.2018 and drawing pension in the Revised Pay Scales, 2022; b. those who retired prior to 01.7.2018 and whose pension was consolidated in the light of orders issued in the G.O. 1st read above. 6. Government also hereby order to revise the rates of Dearness Relief with effect from 01.07.2022 to various categories of pensioners in the State w.r.t 5th read above, as indicated below: Sl. No.Category Existing Rate (%)Revised Rate (%)1 UGC Pensioners/ Family Pensioners drawing UGC Pay Scales 2006.203 2122 UGC Pensioners / Family Pensioners- drawing UGC Pay Scales 201634 383 Judicial Pensioners whose pay scales were revised as per Justice E. Padmanabhan Committee report vide G.O. Ms. No.73, Law (LA&J, SC-F) Department, dated. 01.05.2010203 2124 Judicial Pensioners/ Family Pensioners whose pay, scales were revised as per Second National Judicial Pay Commission, vide G.O. Ms. No.58, Law (LA&J SC-F) Department, dated 22-10-2022.34 38 7. These orders are applicable to: (1) (a) All Government Pensioners in receipt of Service Pensions, Family Pensions under Revised Pension Rules, 1951, Andhra Pradesh Liberalised Pension Rules, 1961 and Andhra Pradesh Government Servants (Family Pension) Rules, 1964. (b) Teaching and Non-Teaching pensioners of Municipalities, Panchayat Raj Institutions and Aided Educational Institutions, in receipt of pensions under the Andhra Pradesh Liberalised Pension Rules, 1961 and Andhra Pradesh Government Servants (Family Pension) Rules, 1964. (c) Teaching and Non-Teaching staff in Aided Educational Institutions in receipt of pensions under the Contributory Provident Fund-cum- Pension and Gratuity Rules, 1961 and Andhra Pradesh Liberalised Pension Rules, 1961. (d) Those drawing family pensions under G.O.Ms.No.22, Finance & Planning (FW: Pen.I) Department, dated. 16.1.1971, G.O.Ms. No.104, Finance & Planning (FW: Pen.I) Department, dated 13.4.1973 and G.O.Ms.No.25, Finance & Planning (FW: Pen.I) Department, dated 2.2.1974. (e) Pensioners in receipt of Compassionate Pension under the rules for Compassionate Pensions and Gratuities in the Hyderabad Civil Services Rules; and (f) Those in receipt of Pensions under the Wound and Extraordinary Pension Rules. (2) Pensioners governed by Andhra Pradesh Revised Pension Rules, 1980. 8. These orders are not applicable to the financial assistance grantees and others who are not entitled for Dearness Relief. 9. The Dearness Relief sanctioned in above paras shall be paid with pension of November 2023, payable in December 2023. The arrears on account of increase of DR for the period from 01.07.2022 to 31.10.2023 shall be paid in three (3) equal installments in April, July & October, 2024. 10. All the Treasury Officers/ Pension Payment Officers shall work out and make payments of the Dearness Relief on Pension sanctioned in this order without waiting for further authorization/ instructions from the Accountant General (A&E), Andhra Pradesh, Vijayawada in terms of the orders issued in the G.O.Ms.No.270, Finance & Planning (FW: PSC.I) Department, dated. 7.10.1986. 11. All the Treasury Officers/Pension Payment Officers shall work out and make payments of the dearness relief on pension sanctioned in this order in terms of orders issued in the G.O.Ms.No.122, Finance (Pen.I) Department, Dt: 22.05.2014 12. The expenditure is allocable among the various States in accordance with provisions of Rule 24 of the incidence of Pension Rules in Appendix III-B of the Andhra Pradesh Accounts Code, Volume-I. 13. In respect of the categories of employees who are not covered for payment through the Treasuries, the expenditure shall be debited to the Pension Fund of Zilla Parishad and Pension Fund of the respective Municipal Councils. 14. In respect of the Pensioners of the Universities, the expenditure on account of the Dearness Relief now sanctioned above shall be met from the Block Grants allotted to them. 15. The CEO, APCFSS is directed to develop a software module to calculate the DA arrears and generate due drawn statement to facilitate generation of DA arrears bills by the Drawing & Disbursing Officers. 16. The G.O is available on Internet and can be accessed at the address http://apgazette.egg.gov.in (BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF ANDHRA PRADESH) CHIRANJIV CHOUDHARY PRINCIPAL SECRETARY TO GOVERNMENT (HR) To All Departments of Secretariat. All Heads of Departments. The Director of Treasuries and Accounts, A.P., Mangalagiri, Guntur District. The Director of State Audit, A.P., Mangalagiri, Guntur District. The Director of Works and Accounts, A.P., Mangalagiri, Guntur District. The Pay and Accounts Officer, A.P., Mangalagiri, Guntur District. The Principal Accountant General (A&E) A.P. Stallin Road, Vijayawada. The Principal Accountant General (G&SSA) A.P. Vijayawada. The Principal Accountant General (E&RSA) A.P., Vijayawada The Accountant General of other states given below through A.G., A.P. Vijayawada (50 copies) The Accountant General, Tamilnadu, Chennai. The Accountant General, Maharashtra, Mumbai. The Accountant General, Gujarat. The Accountant General (A&E) Kerala, P.N.No.5607 Tiruvananthapuram-695039. The Accountant General (A&E) Karnataka, Bangalore. The Accountant General (A&E), U.P., Allahabad. The Accountant General (A&E), Haryana, Chandigarh. The Accountant General (A&E), Punjab, Chandigarh. The Accountant General (A&E), Rajasthan, Jaipur. The Accountant General (A&E), Assam, Dispur. The Accountant General (A&E), Bihar, Patna. The Accountant General, Orissa, Bhubaneswar. The Accountant General, (A&E-II), Madhya Pradesh, Gwalior. The Accountant Officer (Pen. Co-Ordination), O/o the Principal Accountant General (A&E) Calcutta, West Bengal. The Secretary to Government, Finance Department, Secretariat, Chennai, Tamilnadu. The Secretary to Government, Finance Department, Secretariat, Trivandrum, Kerala. The Secretary to Government, Finance Department, Secretariat, Bhubaneshwar, Orissa. The Public Accounts Officer, Treasury, Pondicherry. The Principal Secretary to Governor, Raj Bhavan, Vijayawada. The Registrar General, High Court of Andhra Pradesh & Nelapadu. The Registrar Lokayukta and Upa Lokayukta, A.P. Kurnool The Principal Secretary, Andhra Pradesh Public Service Commission, Vijayawada. The Managing Director, A.P. GENCO, Vidyut Soudha, Vijayawada. The Managing Director, A.P. TRANSCO, Vidyut Soudha, Vijayawada. All the District Collectors in Andhra Pradesh. All the District Judges in Andhra Pradesh All the District Treasury Officers in Andhra Pradesh. All the Chief Executive Officers of Zilla Praja Parishads in Andhra Pradesh. All the District Panchayat Officers in Andhra Pradesh All the District Educational Officers in Andhra Pradesh. All the Commissioners/Special Officers of Municipalities/Municipal Corporations in A.P. The Registrars of all the Universities in Andhra Pradesh. The Secretary Tungabhadra Project, Via. Hospet, Ballary District. The Director of State Ports, Kakinada, East Godavari, A.P., All the Secretaries, Agricultural Market Committees through Commissioner & Director of Agriculture Marketing (30 copies). The Resident Commissioner, A.P. Bhavan, Ashoka Road, New Delhi-110001. The Pay & Accounts Officer, Government of Andhra Pradesh, New Delhi-110 001 All the Pensioners Associations in Andhra Pradesh. SF/SC’s. //FORWARDED:: BY ORDERD// SECTION OFFICER LIKE, SHARE AND SUBSCRIBE










