Padma Awards 2025: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం : లిస్ట్ ఇదే !
- AP Teachers TV
- Jan 25
- 3 min read

గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations) వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2025) ప్రకటించింది.
Padma Awards 2025 | దిల్లీ: గణతంత్ర దినోత్సవం (Republic Day celebrations) వేళ కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను (Padma Awards 2025) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఏడుగురిని పద్మ విభూషణ్, 19 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మ శ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఏపీ నుంచి కళల విభాగంలో సినీనటుడు బాలకృష్ణను పద్మభూషణ్ పురస్కారం వరించింది.
పద్మ విభూషణ్ వీరికే
దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి (వైద్యం) - తెలంగాణ
జస్టిస్ జగదీశ్ ఖేహర్ (రిటైర్డ్) (ప్రజా వ్యవహారాలు) - చండీగఢ్
కుముదిని రజినీకాంత్ లాఖియా (కళలు) - గుజరాత్
లక్ష్మీనారాయణ సుబ్రమణియం (కళలు) - కర్ణాటక
ఎం.టి.వి.వాసుదేవన్ నాయర్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - కేరళ
ఓసాము సుజుకీ (మరణానంతరం) (వాణిజ్యం, పరిశ్రమలు) - జపాన్
శారదా సిన్హా (కళలు) - బిహార్
పద్మభూషణ్ వీరికే..
నందమూరి బాలకృష్ణ (కళలు) - ఆంధ్రప్రదేశ్
ఎ.సూర్యప్రకాశ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) - కర్ణాటక
అనంత్ నాగ్ (కళలు) - కర్ణాటక
బిబేక్ దెబ్రాయ్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - ఎన్‌సీటీ దిల్లీ
జతిన్ గోస్వామి (కళలు) - అస్సాం
జోస్ చాకో పెరియప్పురం (వైద్యం) - కేరళ
కైలాశ్ నాథ్ దీక్షిత్ (ఇతర- ఆర్కియాలజీ) - ఎన్‌సీటీ దిల్లీ
మనోహర్ జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - మహారాష్ట్ర
నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) - తమిళనాడు
పీఆర్ శ్రీజేశ్ (క్రీడలు) - కేరళ
పంకజ్ పటేల్ (వాణిజ్యం, పరిశ్రమలు) - గుజరాత్
పంకజ్ ఉదాస్ (మరణానంతరం) (కళలు) - మహారాష్ట్ర
రామ్‌బహదుర్ రాయ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) - ఉత్తర్‌ప్రదేశ్
సాధ్వీ రీతంభర (సామాజిక సేవ) - ఉత్తర్‌ప్రదేశ్
ఎస్.అజిత్ కుమార్ (కళలు) - తమిళనాడు
శేఖర్ కపూర్ (కళలు) - మహారాష్ట్ర
శోభన చంద్రకుమార్ (కళలు) - తమిళనాడు
సుశీల్ కుమార్ మోదీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - బిహార్
వినోద్ ధామ్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - అమెరికా
పద్మశ్రీ అవార్డులు
అద్వైత చరణ్ గడనాయక్ (కళలు) - ఒడిషా
అచ్యుత్ రామచంద్ర పలవ్ (కళలు) - మహారాష్ట్ర
అజయ్ వి.భట్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - అమెరికా
అనిల్ కుమార్ బోరో (సాహిత్యం, విద్య) - అస్సాం
అరిజిత్ సింగ్ (కళలు) - బెంగాల్
అరుంధతి భట్టాచార్య (ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ) - మహారాష్ట్ర
అరుణోదయ్ సాహా (సాహిత్యం, విద్య) - త్రిపుర
అర్వింద్ శర్మ (సాహిత్యం, విద్య) - కెనడా
అశోక్‌కుమార్ మహాపాత్ర (వైద్యం) - ఒడిషా
అశోక్ అక్ష్మణ్ షరఫ్ (కళలు) - మహారాష్ట్ర
అశుతోష్ శర్మ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - ఉత్తర్‌ప్రదేశ్
అశ్విని బిడే దేశ్‌పాండే (కళలు) - మహారాష్ట్ర
బైజ్యనాథ్ మహారాజ్ (ఆధ్యాత్మికం) - రాజస్థాన్
బర్రే గాడ్‌ఫ్రే జాన్ (కళలు) - ఎన్‌సీటీ దిల్లీ
బేగమ్ బతోల్ (కళలు) - రాజస్థాన్
భరత్ గుప్త్ (కళలు) - ఎన్‌సీటీ దిల్లీ
బేరు సింగ్ చౌహాన్ (కళలు) - మధ్యప్రదేశ్
భీమ్‌సింగ్ భవేశ్ (సామాజిక సేవ) - బిహార్
భీమవ్వ దొడ్డబాలప్ప (కళలు) - కర్ణాటక
బుదేంద్ర కుమార్ జైన్ (వైద్యం) - మధ్యప్రదేశ్
సి.ఎస్.వైద్యనాథన్ (ప్రజా సంబంధాలు) - ఎన్‌సీటీ దిల్లీ
చైత్రమ్ దియోచంద్ పవార్ (సామాజిక సేవ) - మహారాష్ట్ర
చంద్రకాంత్ సేత్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) - గుజరాత్
చంద్రకాంత్ సోంపుర (ఆర్కిటెక్చర్) - గుజరాత్
చేతన్ ఇ చిట్నిస్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - ఫ్రాన్స్
డేవిడ్ ఆర్ సిమ్లీహ్ (సాహిత్యం, విద్య) - మేఘాలయ
దుర్గాచరణ్ రణ్‌బీర్ (కళలు) - ఒడిశా
ఫరూక్ అహ్మద్ మిర్ (కళలు) - జమ్ముకశ్మీర్
గణేశ్వర్ శాస్త్రి ద్రావిడ్ (సాహిత్యం, విద్య) - ఉత్తర్‌ప్రదేశ్
గీతా ఉపాధ్యాయ్ (సాహిత్యం, విద్య)- అస్సాం
గోకుల్ చంద్ర దాస్ (కళలు)- పశ్చిమబెంగాల్
గురువయూర్ దొరాయ్ (కళలు) - తమిళనాడు
హర్‌చందన్ సింగ్ భాఠీ (కళలు) మధ్య ప్రదేశ్
హరిమన్ శర్మ (వ్యవసాయం) - హిమాచల్ ప్రదేశ్
హర్‌జిందర్ సింగ్ శ్రీనగర్ వాలే (కళలు) - పంజాబ్
హర్వీందర్ సింగ్ ( క్రీడలు) -హరియాణా
హస్సన్ రఘు ( కళలు) - కర్ణాటక
హేమంత్ కుమార్ (వైద్యం) - బిహార్
హృదయ్ నారాయణ్ దీక్షిత్ ( సాహిత్యం, విద్య) - ఉత్తర్ ప్రదేశ్
హ్యూగ్ అండ్ కొల్లీన్ గాంట్జర్ (మరణానంతరం) (జర్నలిజం) - ఉత్తరాఖండ్
ఇనివలప్పి మని విజయన్ (క్రీడలు) - కేరళ
జగదీశ్ జోషిల ( సాహిత్యం, విద్య) - మధ్య ప్రదేశ్
జస్పీందర్ నారుల (కళలు) - మహారాష్ట్ర
జోనస్ మాసెట్టి (ఆధ్యాత్మికం) - బ్రెజిల్
మందకృష్ణ మాదిగ (ప్రజా వ్యవహారాలు) - తెలంగాణ
కె.ఎల్.కృష్ణ (సాహిత్యం, విద్య) - ఆంధ్రప్రదేశ్
మాడుగుల నాగఫణిశర్మ (కళలు) - ఆంధ్రప్రదేశ్
మిరియాల అప్పారావు (మరణానంతరం) (కళలు) - ఆంధ్రప్రదేశ్
జోయ్‌నాంచారన్ బతారీ (కళలు) - అస్సాం
జుమ్దే యోమ్గామ్ గామ్లిన్ (సామాజిక సేవ) - అరుణాచల్ ప్రదేశ్
కె.దామోదరన్ (పాకశాస్త్రం) - తమిళనాడు
కె.ఓమనకుట్టి అమ్మ (కళలు) - కేరళ
కిశోర్ కునాల్ (మరణానంతరం) (పౌర సేవ) - బిహార్
ఎల్.హాంగ్‌థింగ్ (వ్యవసాయం) - నాగాలాండ్
లక్ష్మీపతి రామసుబ్బఅయ్యర్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) - తమిళనాడు
లలిత్ కుమార్ మంగోత్ర (సాహిత్యం, విద్య) - జమ్మూకశ్మీర్
లాలా లోబ్‌జంగ్ (మరణానంతరం) (ఆధ్యాత్మికం) - లద్దాఖ్
లిబియా లోబో సర్దేశాయ్ (సామాజిక సేవ) - గోవా
ఎం.డి.శ్రీనివాస్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) - తమిళనాడు
మహాబీర్ నాయక్ (కళలు) - ఝార్ఖండ్
మమతా శంకర్ (కళలు) - పశ్చిమ బెంగాల్
మారుతి భుజంగరావు చితంపల్లి (సాహిత్యం, విద్య) - మహారాష్ట్ర
నాగేంద్ర నాథ్ రాయ్ (సాహిత్యం, విద్య) - పశ్చిమ బెంగాల్
నారాయణ్ (భులయ్ భాయ్) (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) - ఉత్తర్‌ప్రదేశ్
నరేన్ గురుంగ్ (కళలు) - సిక్కిం
నీర్జా భాట్ల (వైద్యం) - ఎన్‌సీటీ దిల్లీ
నిర్మలా దేవీ (కళలు) - బిహార్
నితిన్ నొహ్రియా (సాహిత్యం, విద్య) - అమెరికా
ఓంకార్ సింగ్ పహ్వా (వాణిజ్యం, పరిశ్రమలు) - పంజాబ్
పి.దచనమూర్తి (కళలు) - పుదుచ్చేరి
పాండీ రామ్ మందవీ (కళలు) - ఛత్తీస్‌గఢ్
పార్మర్ లావ్జీభాయ్ నాగ్జీభాయ్ (కళలు) - గుజరాత్
పవన్ గొయెంక (వాణిజ్యం, పరిశ్రమలు) - పశ్చిమ బెంగాల్
ప్రశాంత్ ప్రకాశ్ (వాణిజ్యం, పరిశ్రమలు) - కర్ణాటక












Comments