top of page

Search Results

652 results found with an empty search

  • TIS ప్రివ్యూ ఆప్షన్ తో స్కూల్ అటెండెన్స్ యాప్ అప్ డేట్! School Attendance App

    What's New : Added TIS Previw Module About This App: Attendance for all Stakeholders in School Education Department, Government of AP School Attendance will have Teacher Attendance, Leave Management and Student Attendance. Head Master will enroll teacher by taking photos in the school campus. Once Registered, teacher can mark the attendance in the school campus. Teacher can apply for leave, leave on duty, Deputation and approval flow for each type of leave. Class teacher will mark the student attendance. Head master of the respective school will modify if any corrections in student attendance or approve the attendance. SIMS AAP INFO TIS లో మీ వివరాలు చూసుకొని confirm చెయ్యాల్సిఉంటుంది గమనిక: అధికారిక సూచనల అనంతరం మాత్రమే కన్ఫర్మ్ చేయగలరు మీ మీ HM/MEO సూచనలు పాటించండి 📌 ఇది ప్రాథమిక సమాచారము మాత్రమే School attendance app లో TIS PREVIEW ఇచ్చారు. మన వివరాలు చూసుకొని OK అయితే CONFIRM చేయాలి. CONFIRM నొక్కగానే మన ఫోన్ కు OTP వస్తుంది ఆ OTP ENTER చేసి CAPCHA CODE కొట్టి OK చేయగానే మన DETAILS FINAL SUBMIT అవుతున్నాయి. Dataలో తప్పులు ఉన్నవారు ఏమి చేయాలి? ఇంకా తెలియలేదు కాబట్టి ఎవరు తొందరపడవద్దు. మరిన్ని ముఖ్యమైన ఆసక్తికరమైన వార్తలు విశేషాలు చదవండి. 👈

  • SAT2MP HINDI 6,7,8 CLASSES ANSWER KEYS | PRINCIPLES OF VALUATION

    6th Class HINDI SAT2MP ANSWER KEY 01) A 02)C 03)A 04)D 05)A 06)B 07)C 08)D 09)C 10)D 11)B 12)C 13)B 14)C 15)B 16)D 17)C 18)B 19)D 20)A 21) 1)अनार 2) आम 3) सेब 4) अंगूर 22) गुडिया , आईना 23) तन ,तब ,पल,पवन 24) त+ र, ज+ ञ 25) चम्मच, चूल्हा, बर्तन, गिलास, 26) बाजार, विज्ञान, पैगाम, हौसला 27) कुम्हार, सुई, कुल, सुनार चूड़ी, मूली, चुना , घूम सृजन, भृकुटी, कृषक,मृग पशु के नाम 1) भालू, 2) बंदर, 3) हाथी ,4) बाघ पक्षियों के नाम 1) कोयल 2) कबूतर 3) तोता 4) मोर 7th Class SAT2MP ANSWER KEY 01) C 02) B 03) C 04) D 05) A 06) B 07) A 08) A 09) D 10) C 11) C 12) A 13) B 14) A 15) D 16) D 17) C 18) A 19) C 20) B 21) अ) मकान , गृह आ) जल, नीर 22) अ) नौ आ) पंद्रह इ) चौबीस ई) अट्ठाइस 23) अ) दया आ) लोमड़ी इ) नदी ई) घास 24) अ) बालिका खेलती है आ) छात्रा लिखती है 25) अ) ये घर हैं आ) वे आम हैं 8th CLASS SAT2MP ANSWER KEY 01)C 02) A 03) D 04) C 05) D 06) B 07) C 08) B 09) C 10) B 11) A 12) C 13) A 14) C 15) B 16) D 17) D 18) B 19) C 20) A 21) पर्यायवाची अ)जल=पानी,नीर आ)जवान=युवक,युवा 22)क्रिया शब्दों से वाक्य अ) खेलना=मैं क्रिकेट खेलता हूं। आ)बुनना=कपड़े बुनने वाले को जुलाहा कहते हैं। या जुलाहा कपड़े बुनता है। 23) उपसर्ग अ)सुजन -सु आ) उपकार -उप इ) आभूषण -आ ई)संवेदन -सं 24)प्रत्यय अ)सुंदरता -ता आ)बनावट आवट इ) चतुराई -आई ई) सम्मानित -इत 25)वचन बदलना अ) मैं यहां कुशल हूं। ज)हम यहां कुशल हैं। आ)खेल से लाभ है। ज) खेलों से लाभ हैं। 26)रिक्त स्थान अ) स्वच्छता आ) वैज्ञानिक इ)मेहनत ई) पसीने

  • SCHOOL ATTENDANCE APP NEW UPDATE HERE WITH IMPROVED PERFORMANCE

    ABOUT THIS APP: Attendance for all Stakeholders in School Education Department, Government of AP School Attendance will have Teacher Attendance, Leave Management and Student Attendance. Head Master will enroll teacher by taking photos in the school campus. Once Registered, teacher can mark the attendance in the school campus. Teacher can apply for leave, leave on duty, Deputation and approval flow for each type of leave. Class teacher will mark the student attendance. Head master of the respective school will modify if any corrections in student attendance or approve the attendance. School Attendance App , Students attendance app, Teachers attendance app, SIMS app, school attendance app update, school attendance app latest version, andhra pradesh government school, andhra pradesh government school education, ap education, ap teachers latest news, ap teachers latest information. ap gteachers transfers latest information For More Useful Information 👈 Follow WhatsApp Channel For Daily Updates 👈

  • పది విద్యార్థులకు అవకాశాలు ఎన్నో..

    విద్యార్థి దశలో పదో తరగతి అత్యంత కీలకం. ఈ దశలో ఉత్తీర్ణత సాధిస్తేనే ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. సాధారణ వార్షిక పరీక్షలు ఇటీవల ముగిశాయి. ఒకేషనల్‌ పరీక్షలు ముగియనున్నాయి. ఇక ఇప్పుడు ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది, ప్రవేశపరీక్షలు ఏముంటాయి, భవితకు బాట వేసుకోవడం ఎలా అన్న మీమాంసలో పడతారు. ఇప్పటికే కొన్ని ప్రవేశపరీక్షలకు ప్రకటనలు వెలువడగా, మరెన్నో అవకాశాలు ఉన్నాయి. ఆయా వాటిపై ‘ఏపీ టీచర్స్ టీవీ ’ కథనం. ప్రవేశ పరీక్షలు... ఎన్‌టీటీఐ: డిప్లొమా ఇన్‌ టూల్‌ అండ్‌ మేకింగ్, టెక్నికల్‌ స్కిల్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ ఇంజినీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ప్లాంట్‌ ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ తదితరాలు.. పాలిటెక్నిక్‌: కంప్యూటర్‌ సైన్స్‌ సివిల్, మెకానికల్, అగ్రికల్చర్, టెక్స్‌టైల్‌ టెక్నాలజీ, కెమికల్, సిరామిక్‌ టెక్నాలజీ, హార్టీకల్చర్, ఎలక్ట్రిక్‌ ఆటోమొబైల్, యానిమల్‌ హజ్బెండరీ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ. వీటిలో చేరేందుకు ఈ నెల 19లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. నాలుగు జిల్లాల్లో 39 పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. వెబ్‌సైట్‌: www.polycet.sbtet.telangana.gov.in సర్టిఫికెట్‌ కోర్సులు... డీటీపీ, ట్యాలీ, గ్రాఫిక్స్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ తదితరాలు. ఉద్యోగావకాశాలు..: పది పాసైతే వివిధ కేంద్ర ప్రభుత్వ కొలువులు దక్కించుకోవచ్చు. అవి ఇలా.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌: మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్, కేంద్ర భద్రతా దళాల్లో కానిస్టేబుళ్లు, రైఫిల్‌ మెన్‌. రైల్వేశాఖ: గ్రూప్‌-డీ పోస్టులు, టికెట్‌ కలెక్టర్, రిజర్వేషన్‌ క్లర్స్, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో చేరడం. అటవీశాఖ: అసిస్టెంట్‌ బీట్‌ అధికారులు, బంగ్లా వాచర్, థానేధార్‌. రక్షణ శాఖ: ఆర్మీలో చేరిక, గ్రూప్‌-5, మల్టీ టాస్కింగ్, ఫైర్‌మెన్, వంటమనిషి, స్టీబార్డ్స్‌. ఇతర ఉద్యోగాలు: పోస్ట్‌మెన్, మెయిల్‌ గార్డ్స్, బ్యాంకుల్లో అటెండర్‌ స్థాయి ఉద్యోగాలు. ఇంటర్మీడియట్‌: రెండేళ్ల వ్యవధితో ఇంటర్‌ కోర్సులు  అందుబాటులో ఉన్నాయి. ఎంపీసీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ): ఇందులో ఉత్తీర్ణులైతే బీటెక్, బీఆర్క్‌ (జేఈఈ/ఎప్‌సెట్‌ రాయవచ్చు). బీఎస్సీలో పలు కోర్సులు చేయవచ్చు. బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ): నీట్‌ రాసి మెడిసిన్, బీడీఎస్, ఫార్మాడీ, బి.ఫార్మసీ, వ్యవసాయ, ఉద్యాన కోర్సులతో పాటు డిగ్రీ - బీఎస్సీలో చేరవచ్చు. ఎంఈసీ (మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్‌): బీఎస్సీ (గణితం), బీకాం, బీఏ. ఉత్తీర్ణత పొందాక సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్‌. సీఈసీ (కామర్స్, ఎకనామిక్స్, కామర్స్‌): డిగ్రీలో బీకాం, బీఏ కోర్సులు తీసుకోవచ్చు. ఆ తర్వాత సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్‌. ఒకేషనల్‌ కోర్సులు: వివిధ కాంబినేషన్లలో సుమారు 29 రకాల వృత్తివిద్యాకోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్నింటిని పూర్తి చేసి ఎప్‌సెట్‌ రాసుకోవచ్చు. ఒక బ్రిడ్జి కోర్సు పూర్తిచేసి బీఎస్సీలో చేరవచ్చు. సీఎస్, ఐసీడబ్ల్యూఏలో కూడా చేరవచ్చు. ఇవి పూర్తి చేస్తే పలు ఉద్యోగాలు దక్కించుకోవచ్చు. ఉమ్మడి మెదక్, వికారాబాద్‌ జిల్లాల్లో 78 ప్రభుత్వ ఇంటర్‌ కళాశాలలు ఉన్నాయి. ఐటీఐ: ఫిట్టర్, మెకానికల్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రికల్, మోటారు మెకానిజం, వైర్‌మ్యాన్, రిఫ్రిజిరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌ మెకానిజం, డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్, ఫుడ్‌ ప్రొడక్షన్, వెల్డర్‌. పారామెడికల్‌: డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, డిప్లొమా ఇన్‌ ఆస్పీటర్‌ ఫుడ్‌ సర్వీసు మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్‌ ఆప్తాల్మిక్‌ టెక్నాలజీ, ఫిజియోథెరఫీ, ఏఎన్‌ఎం.

  • SA2MP 6-8 తరగతుల Answer Keys ఇవే! విద్యార్థుల పరీక్షపత్రాల మూల్యాంకనలో గురువులకు మార్గదర్శకాలు

    Exam Papers Valuation /Evaluation ప్రియమైన తెలుగు భాషా ఉపాధ్యాయులారా, మీరు SAT 2 MP పరీక్షలలో 6వ నుండి 8వ తరగతి విద్యార్థుల పేపర్లను మూల్యాంకనం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీ మూల్యాంకన ప్రక్రియను సులభతరం చేయడానికి మరియు ఏకరూపతను నిర్ధారించడానికి మేము మీకు సమగ్రమైన సమాధాన పత్రాలను అందిస్తున్నాము! సమాధాన పత్రాలు - విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు తాళం చెవులు మూల్యాంకనం అనేది కేవలం మార్కులు వేయడం కాదు. ఇది విద్యార్థుల జ్ఞానాన్ని, నైపుణ్యాలను మరియు అవగాహనను ప్రతిబింబించే ఒక కళ. మీరు ప్రతి పేపర్‌ను మూల్యాంకనం చేసినప్పుడు, మీరు విద్యార్థి భవిష్యత్తుకు ఒక దారిని నిర్దేశిస్తున్నారు. మూల్యాంకనం ఎందుకు ముఖ్యం? విద్యార్థులకు వారి బలాలు మరియు బలహీనతలపై స్పష్టమైన అవగాహన కలిగిస్తుంది తరగతి గదిలో బోధనా విధానాలను మెరుగుపరచడానికి ఉపాధ్యాయులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది విద్యా ప్రమాణాలను పెంచడానికి దోహదపడుతుంది విద్యార్థుల ప్రగతిని నిర్ణయించడానికి ఒక నిష్పక్షపాత పద్ధతిని అందిస్తుంది మూల్యాంకనం చేసేటప్పుడు పాటించవలసిన సూత్రాలు సమగ్రత : సమాధాన పత్రాన్ని పూర్తిగా చదవండి, అర్థం చేసుకోండి నిష్పక్షపాతం : ప్రతి విద్యార్థికి సమాన న్యాయం చేయండి స్థిరత్వం : అన్ని పేపర్లకు ఒకే మానదండాలను అనుసరించండి సానుకూలత : విద్యార్థి ప్రయత్నాన్ని గుర్తించండి, భాగిక మార్కులు ఇవ్వడానికి సంకోచించవద్దు మూల్యాంకన ప్రక్రియలో విజయవంతం కావడం ఎలా? అలసట తగ్గించడానికి తరచుగా విరామాలు తీసుకోండి మీ దృష్టిని కేంద్రీకరించడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంచుకోండి ఏకాగ్రతను పెంచడానికి ఒకే సమయంలో ఒకే రకమైన ప్రశ్నలను మూల్యాంకనం చేయండి మీ సందేహాలను తీర్చుకోవడానికి సహోద్యోగులను సంప్రదించడానికి వెనుకాడవద్దు మార్పును తీసుకురావడానికి మూల్యాంకనం చేద్దాం! మీరు పెట్టే ప్రతి మార్కు, మీరు వ్రాసే ప్రతి వ్యాఖ్య విద్యార్థి జీవితంలో మార్పును తీసుకురావచ్చు. సమాధాన పత్రాలను మీ మార్గదర్శిగా ఉపయోగించి, నిష్పక్షపాతంగా మరియు సమర్థవంతంగా మూల్యాంకనం చేయడానికి ప్రోత్సాహాన్ని పొందండి. ఈ మూల్యాంకన ప్రక్రియలో భాగస్వాములైనందుకు మీకు ధన్యవాదాలు. మన సమిష్టి ప్రయత్నాలతో, మన విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చగలము! #assessment #valuationofexampapers #answerkeys #principlesofvaluation మరిన్ని ముఖ్య వార్తలు విశేషాలు చదవండి 👈

  • స్కూల్ అటెండెన్స్ యాప్ అప్ డేట్ చేసుకోండి! కొత్తగా కే.జీ.బీ.వీ ఫోటో అప్ లోడ్ ఆప్షన్ !!

    What's new Added the KBGV photo capture module About this app Attendance for all Stakeholders in School Education Department, Government of AP School Attendance will have Teacher Attendance, Leave Management and Student Attendance. Head Master will enroll teacher by taking photos in the school campus. Once Registered, teacher can mark the attendance in the school campus. Teacher can apply for leave, leave on duty, Deputation and approval flow for each type of leave. Class teacher will mark the student attendance. Head master of the respective school will modify if any corrections in student attendance or approve the attendance. Version : 2.6.7 Updated on :Apr 4, 2025 Click Below To Update Or Install School Attendance App

  • పిల్లలు ఎలా చదువుతున్నారు? ఏ సబ్జెక్టు ఏ టీచర్ బోధిస్తున్నారు?

    ఒక్క క్లిక్తో తల్లిదండ్రులకు పూర్తి సమాచారం పాఠశాల విద్యలో ఒకే యాప్ తీసుకొస్తున్న ప్రభుత్వం ఈనాడు, అమరావతి: పిల్లల అభ్యసన సామర్థ్యాలు ఎలా ఉన్నాయి? వారికి ఏ సబ్జెక్టు ఏ టీచర్ చెబుతున్నారు? పాఠశా లలో మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో తల్లిదండ్రులు ఒక్క క్లిక్తో తెలు సుకునేలా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక యాప్ తీసుకొస్తోంది. గత ప్రభుత్వంలో పిల్లల మార్కులు, వారి అభ్యసన సామర్థా ్యలను తల్లిదండ్రులకు చెప్పకుండా రహ స్యంగా ఉంచగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అర చేతిలోనే సమస్త సమా చారం అందించేలా యాప్ను రూపొంది స్తోంది. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఫోన్లలో యాప్ను డౌన్లోడ్ చేసుకొని, పిల్లల అపార్ నంబ రుతో లాగిన్ అయితే చాలు ఆ పాఠశాల సమస్త సమాచారం కళ్ల ముందు ప్రత్యక్షమ వుతుంది. 'ఒకే పాఠశాల- ఒకే యాప్' విధానంతో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దీనికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం సెక్యూ రిటీ పరీక్షల్లో ఉన్న ఈ యాప్ను త్వరలో మంత్రి ప్రారంభించనున్నారు. ఈ యాప్తో పాటు ప్రజలందరూ బడుల పరిస్థితిని తెలు సుకునేందుకు ప్రత్యేక డ్యాష్ బోర్డును తీసుకొ స్తున్నారు. 2014-19 మధ్య తెదేపా హయాంలో విద్యార్థుల వివరాలను పాఠ శాల వెబ్సైట్లో అందుబాటులో ఉంచగా. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఆ వివరాలను వెబ్సైట్ నుంచి తొలగించింది. ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా.. ప్రస్తుతం పాఠశాల విద్యాశాఖ 45 రకాల మాడ్యుల్స్ ద్వారా వివరాలు తీసుకుంటోంది. ప్రతిసారి ఉపాధ్యాయులు వాటిని నింపాల్సివస్తోంది. ఇది టీచర్లకు భారంగా మారు తోంది. ఒకసారి యూడైస్ స్, మరోసారి మౌలిక సదుపాయాల వివరాలు, విద్యార్థుల కిట్ల పంపిణీ, స్టూడెంట్ ఇన్ఫో ఇలా అనేక రకాలుగా సమాచారం తీసుకుంటున్నారు.. ఈ మేరకు ప్రతిసారి అన్ని వివరాలు నింపాల్సి వస్తోంది. ఉపాధ్యాయులకు ఇలాంటి సమస్య లేకుండా యాప్తో వెసులు బాటు కలగనుంది. ఏ సమాచారం నింపా లన్న అప్పటికే విద్యాశాఖ వద్దనున్న వివ రాలు ఆయా ఫార్మాట్ లోకి వస్తాయి. మిగ తావాటిని నింపితే సరిపోతుంది. ప్రతిసారి పూర్తి వివరాలు నమోదు చేయాల్సిన అవ సరం ఉండదు. ఉపాధ్యాయుల సర్వీసు, డాటా, హాజరు మొత్తం ఈ యాప్లో అందు బాటులో ఉంటుంది తల్లిదండ్రులకు ప్రత్యేక లాగిన్ విద్యార్థుల తల్లిదండ్రులకు యాప్ లాగిన్ ఇస్పాతు ప్రాజ్ఞలు బద్యు, పరీక్షలో ప్రావారికి పరీక్షల నివేదికలు పరిశీలించవచ్చు. పాఠశా లలోని గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, మరుగుదొడ్లు, తరగతి గదులు, ఐఎఫ్పీ ప్యానళ్లు, స్మార్టేటీవీలు ఇలా సమస్త సమా చారం ఫోన్లోనే చూసుకోవచ్చు.

  • వారంలో మెగా డీఎస్సీ! నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధం

    వారంలో మెగా డీఎస్సీ! » నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధం అమరావతి, ఏప్రిల్ 4: వారం రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ సిద్ధమైంది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్లు రాగానే నోటిఫికే షన్ విడుదల చేయనుంది. వర్గీకరణ ఆర్డినెన్స్ కోసం ప్రభుత్వం చర్యలు వేగవంతంచేసింది. ఒకట్రెండు రోజుల్లో ఫైలు రాజ్భవ ను పంపుతారని, వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆర్డినెన్స్ జారీ కాగానే సాధారణ పరిపా లన శాఖ రిజర్వేషన్లపై కొత్త రోస్టర్ విడుదల చేస్తుంది. దానికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించి, డీఎస్సీ నోటిఫి కేషన్ విడుదల చేస్తారు. రోస్టర్ పాయింట్లు విడుదలైన మరు సటి రోజు లేదా ఆ తర్వాత రోజు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలౌ తుంది. ముందుగా ప్రకటించినట్లుగానే 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. గత వైసీపీ ప్రభు త్వంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడంతో నిరు ద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. కూటమి ప్రభుత్వం ఒకేసారి 16వేలకు పైగా పోస్టులు ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరిగాయి. వర్గీకరణ ప్రక్రియ దాదాపు పూర్తికావడంతో నోటిఫికే షన్ విడుదలకు మార్గం సుగమమైంది.

  • RJDSE, DEO, MEO, క్లస్టర్ HM, MIS అధికారులతో జరిగిన CSE వారి VC (వీడియో కాన్ఫరెన్స్) నిర్ణయాలివే !

    RJDSE, DEO, MEO, క్లస్టర్ HM, MIS అధికారులతో జరిగిన CSE వారి VC (వీడియో కాన్ఫరెన్స్) నిర్ణయాలివే ! 🔸 ఏప్రిల్- 5 నాటికి LEAP అనే సింగిల్ యాప్ అందుబాటులోకి రానుంది. ఇది హాజరు, మార్కులు వంటి అన్ని పనులకు ఉపయోగపడుతుంది. అవే లాగిన్ క్రెడెన్షియల్స్‌తో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు లాగిన్ అవ్వగలరు. 🔸 ఈ ఆదివారానికి (ఉమ్మడి జిల్లాల వారీగా) పాఠ్య విషయాల వారీగా సీనియారిటీ జాబితాలు సిద్ధం చేయాలి. 🔸 HS+ (హైస్కూల్ ప్లస్) పై తుది నిర్ణయం సోమవారం నాటికి తీసుకుంటారు. గర్ల్స్ HS+ కొనసాగే అవకాశం ఉంది. 🔸 విద్యార్థుల నమోదు డ్రైవ్ ఏప్రిల్ 21-24 తేదీల్లో నిర్వహించాలి. పాఠశాలలు తిరిగి తెరవడానికి ముందు కూడా నమోదు డ్రైవ్ కొనసాగించాలి. 🔸 విద్యార్థులను తదుపరి తరగతికి బదిలీ చేయడం ఏప్రిల్ 10-20 మధ్య పూర్తి చేయాలి. 🔸 పాఠశాలల పునర్వ్యవస్థీకరణ (Restructuring) ఏప్రిల్ 29 సాయంత్రానికి పూర్తి చేయాలి. 🔸 అంగన్‌వాడీ కేంద్రాలను MPS (మండల ప్రాథమిక పాఠశాల), BPS (బస్తీ ప్రాథమిక పాఠశాల), FPS (పూర్తి ప్రాథమిక పాఠశాల)లకు అనుసంధానం చేయాలి. 🔸 ఫారిన్ సర్వీస్ (విదేశీ సేవ) పై వెళ్లిన వారి పోస్టులను ఖాళీగా చూపించాలి. 🔸 SSC స్పాట్ వాల్యూషన్‌కు 130% సిబ్బందిని నియమించాలి. 🔸 DIET పోస్టుల పరీక్ష ఏప్రిల్ 15 నాటికి నిర్వహించాలి. 🔸 మిగిలిన (surplus) & తక్కువగా ఉన్న (deficit) పోస్టుల జాబితా, విద్యార్థుల రవాణా భత్యం (Transport Allowance) లిస్ట్ సిద్ధంగా ఉంచాలి. 🔸 అంగన్‌వాడీ కేంద్రాల విద్యార్థులందరూ మన ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలి. 🔸 జూన్‌లో కొత్త పాఠ్య ప్రణాళికపై ఉపాధ్యాయులకు 3 రోజుల ఒరియెంటేషన్ ట్రైనింగ్ నిర్వహించాలి. 🔸 మునిసిపల్ స్కూల్స్‌లో అవసరమైతే పోస్టుల ప్రమోషన్ / అప్‌గ్రేడేషన్‌కు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. 🔸 పాఠశాలలో తగిన సంఖ్యలో విద్యార్థులు, మౌలిక వసతులు లేకుండా MPS ప్రతిపాదించొద్దు. 🔸 MEOలు Drop Box విద్యార్థులతో కలిసి ఫోటో తీయించి, వారిని పాఠశాలల్లో నమోదు చేయించాలి. మరిన్ని వార్తలు విశేషాలు చదవండి 👈 ప్రతీరోజు తాజా వార్తలు అప్ డేట్స్ కోసం మా వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. 👈

  • జిల్లా విద్యా శిక్షణ సంస్థల (DIET)ల్లో అధ్యాపక పోస్టుల భర్తీ

    DIET Lecturers Posts On Deputation ఏపీ టీచర్స్ టీవీ:2 .4.25 జిల్లా విద్యా శిక్షణ సంస్థల (DIET)ల్లో అధ్యాపక పోస్టులు భర్తీ • ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేది ఏప్రిల్ 10. • ఏప్రిల్ 16,17 తేదీల్లో రాతపరీక్ష • నోటిఫికేషన్ జారీ చేసిన పాఠశాల విద్యా సంచాలకులు విజయ్ రామరాజు.వి ఐఏఎస్., రాష్ట్రంలోని 13 జిల్లా విద్యా శిక్షణ సంస్థల (DIETలు)ను బలోపేతం చేయడానికి డిప్యూటేషన్ పద్ధతిలో అధ్యాపకుల భర్తీ చేపడుతున్నట్లు మంగళవారం పాఠశాల విద్యా సంచాలకులు శ్రీ విజయ్ రామరాజు.వి ఐఏఎస్., గారు నోటిఫికేషన్ జారీ చేశారు. 2025-26 సంవత్సరానికి అర్హులైన పాఠశాల సహాయకులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అర్హతలివీ: అర్హతగలవారు సంబంధిత సబ్జెక్టులలో 55 శాతం మార్కులు, ఎంఈడిలో 55 శాతం మార్కులు కలిగి ఉండి, స్కూల్ అసిస్టెంట్ గా కనీసం ఐదేళ్లు అనుభవం, అభ్యర్థుల గరిష్ట వయసు 58 సంవత్సరాల లోపు ఉండాలనే అర్హతలు పేర్కొన్నారు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 10. ఆసక్తిగలవారు https://forms.gle/4unKU4g6moktyp5Q6 లింక్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసి, తర్వాత హార్డ్ కాపీని జిల్లా విద్యాశాఖ అధికారి వారి ద్వారా డైట్ ప్రిన్సిపల్ గారికి సమర్పించాలని తెలిపారు. ఎంపిక ఇలా: • జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, జిల్లా విద్యాశాఖాధికారి కన్వినర్ గా, సంబంధిత డైట్ ప్రిన్సిపల్ మెంబరుగా వ్యవహరిస్తారు. • ఈ ఖాళీల భర్తీ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. వచ్చిన దరఖాస్తులు 11న పరిశీలన, 16, 17 తేదీల్లో రాత పరీక్ష, 19న ఇంటర్వ్యూ, ఎంపికైన వారికి 21న డిప్యూటేషన్ ఆర్డర్లు, 22న కేటాయించిన డైట్ కళాశాలల్లో చేరాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మరిన్ని ముఖ్య వార్తలు విశేషాలు చదవండి 👈

  • స్కూల్ అటెండెన్స్ యాప్ కి కొత్త అప్డేట్ వచ్చింది (V 2.6.6) ఏప్రిల్ 2. ఇక్కడే అప్డేట్ / ఇన్స్టాల్ చేసుకోవచ్చు

    కొత్తగా ఏమి ఉంది :-యాప్ పనితీరును మెరుగుపరిచారు ఈ యాప్ గురించి: AP ప్రభుత్వంలోని పాఠశాల విద్యా శాఖలో ఉద్యోగులందరికీ హాజరు స్కూల్ అటెండెన్స్‌లో టీచర్ అటెండెన్స్, లీవ్ మేనేజ్‌మెంట్ మరియు స్టూడెంట్ అటెండెన్స్ ఉంటాయి. పాఠశాల క్యాంపస్‌లో ఫోటోలు తీయడం ద్వారా ప్రధానోపాధ్యాయుడు ఉపాధ్యాయుడిని అనుమతిస్తారు. నమోదు చేసుకున్న తర్వాత, ఉపాధ్యాయుడు పాఠశాల క్యాంపస్‌లో హాజరును గుర్తించవచ్చు. ఉపాధ్యాయుడు సెలవు, విధులపై సెలవు, డిప్యుటేషన్ మరియు ప్రతి రకమైన సెలవుల కోసం ఆమోదం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. క్లాస్ టీచర్ విద్యార్థుల హాజరును గుర్తిస్తారు. విద్యార్థుల హాజరులో ఏవైనా దిద్దుబాట్లు ఉంటే లేదా హాజరును ఆమోదించినట్లయితే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సవరిస్తారు. కింది బటన్ నొక్కి యాప్ అప్ డేట్ చేసుకోవచ్చు. మరింత సమాచారం: 3+ స్టార్ రేటింగ్ ఇవ్వబడింది మరింత తెలుసుకోండి యాప్ సమాచారం: వెర్షన్ : 2.6.6 నవీకరించబడింది ఏప్రిల్ 2, 2025

  • ఉపాధ్యాయ బదిలీలు తాజా సమాచారం : తెలుసుకోవలసిన ముఖ్య విషయాలు

    👉Appeals తర్వాత Seniority Lists Final చేయుటకు DEO కార్యాలయములు సిధ్ధమగుచున్నవి 👉Latest DSC 2018 వరకు& 2023 &2024&2025లో ఇచ్చిన పదోన్నతుల వారితో కలిపి Cader &Subject Wise Seniority Lists Govt/ZP/Mpl మేనేజ్మెంట్ వారిగా తయారయినవి 👉Appeals ను Address చేసిన తర్వాత రెండు రోజులలో తుది జాబితాలు విడుదలగును 👉DSC మెరిట్ వరుసలో SGT,SA జాబితాలు తయారయినవి.(కాని 1996 సర్వీసు రూల్స్ Rule 33 b ప్రకారము Merit cum Roaster వరస లో ఉండాలి) పదోన్నతుల ద్వారా నియామకమయిన SA/HM ల సీనియారిటీ జాబితాలు పదోన్నతులకు నిర్వహించిన కౌన్సిలింగ్ వరుసలోనే సీనియారిటీ ఇవ్వబడినది.ఇదిసబబే 👉 అభ్యంతరాల తర్వాత విడుదలయిన సీనియారిటీ జాబితాలే Final.ఈ Seniority No లో తర్వాత ఎటువంటి మార్పు ఉండదు 👉 ఈ సీనియారిటీ జాబితాలతో SA To HM పదోన్నతులకు అర్హులతోSubject wise SA లతో Interse say Se సీనియారిటీ తో Panel జాబితాలు సిధ్ధం అగును.ఈ జాబితాలలో SA ల సీనియారిటీ తన Subject వారి సీనియారిటీ తో Protect అగును 👉ఈ సీనియారిటీ జాబితాల వరసలోనే SGT to SA పదోన్నతులకు Subject Wise (SA Maths&PS /Eng/BS/SS/PSHM ) Lists తయారగును 👉SC వర్గీకరణ G.O వచ్చిన వెంటనే ఈ పదోన్నతుల జాబితాల తర్వాత SC,ST Ph రిజర్వేషన్ల Roaster points తో Counciling Lists తయారగును 👉 ఈ Seniority జాబితాల లోని Seniority No ను ఉద్యోగుల సీనియారిటీ For All purpose కు నిర్ణయించుటకు Criteria .(Seniority of Employee Determined As per Seniority No ) 👉ఒక పాఠశాలలో కేడర్ సీనియర్/ జూనియర్ ను రేషనలైజేషన్ లో Surplus Teacher గా Identify చేయుటకు మరియు బదిలీలలో ఒకే పాయింట్లు వచ్చినప్పుడు సీనియర్ ను ముందు ఉంచుటకు ఈ సీనియారిటీ నెంబరు నే ఉపయోగిస్తారు 👉 1996 అక్టోబరు 15 న AP Sub ordinate Service Rules 1996 వెలువడినవి. ఈ తేదీకు ముందు GAD వారు నియామకాలు,పదోన్నతుల కోసం 1961 AP SSR కోసం ఇచ్చిన అన్ని జి.ఓ లు రద్దు (Suppression) అయినవి. ఆ G.O లలో అంశాల ఆధారంగా పెట్టుకొన్న Appeals చెల్లు బాటు కావు. 👉సీనియారిటీ జాబితాల పై ఇంకేమైనా అభ్యంతరాలుంటే త్వరగా DEO ల దృష్టికి తీసుకు రావాలి 👉Merit/Merit Cum Roaster పై సంఘాలు తమ Stand ను DEO లకు వ్రాత పూర్వకంగా ఇవ్వాలి.🕊️🕊️ 🕊️ మరిన్ని వార్తలు విశేషాలు చదవండి. 👈

bottom of page