top of page

Search Results

Search this site

738 results found with an empty search

  • పీఆర్సీ- డీఏ బకాయిలు - తేదీలు

    డి ఎ మరియు డి ఆర్ అరియర్స్ లు.... 18 నెలలు చెల్లింపులు తేదీలు , ⤵️ సెప్టెంబర్ 2023 మొదట వాయిదా, డిసెంబర్ 2023 లో రెండో వాయిదా , మార్చ్ 2024 లో మూడవ వాయిదాగా, అరియర్స్ చెల్లించబడతాయి. PRC బకాయిలు quarterly once 4 years కి 2024 లో 10% 2025 లో 20% 2026 లో 30% 2027 లో 40% చెల్లింపులు చేయాలని ప్రభుత్వ నిర్ణయం…. 🔹పెన్షనర్ ల కు PRC ఆరియర్స్ 106 జి. ఓ ప్రకారం 1/1/2023 నుండి పెన్షన్ తో కలిపి 4సమాన వాయిదా లో చెల్లింపు లు జరగాలి, కానీ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. These orders shall come into force we.f. 01.01.2022 🔹పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల జీవో ఇచ్చినప్పటికిని ,అమలు కాపోయేసరికి పెన్షనర్ లు నిరాశ చెందారు … * పెన్షనర్ల కు మరియు ఉద్యోగులకు DA ఆరియర్స్. 734 కోట్లు సుమారుగా పెండింగ్ ఉంది.

  • స్కూల్ అటెండెన్స్ యాప్ అప్ డేట్ అయ్యింది.

    స్కూల్ అటెండెన్స్ యాప్ అప్ డేట్ అయ్యింది. ఏపీ గవర్నమెంట్ స్కూల్స్ అటెండెన్స్ సిస్టం: ఫేషియల్ అటెండెన్స్ అప్లికేషన్- "స్కూల్ అటెండెన్స్ యాప్" School Attendance App కొత్తగా అప్డేట్ అయింది ఈ యాప్ అప్డేట్ చేసుకుంటేనే పనిచేస్తుంది. ఈ అప్డేట్ లో కొత్తగా ఓఎంఆర్ షీట్స్ మేనేజ్మెంట్ ని యాడ్ చేశారు. ఈ కింది బటన్ నొక్కి స్కూల్ అటెండెన్స్ యాప్ ని అప్డేట్ చేసుకోవచ్చు. #Update_School_Attendance_App #apschooleducation

  • టోఫెల్ అన్ని ఫైల్స్ ఒకేచోట

    TOEFL PRIMARY (3,4,5 CLASSES) & JUNIOR (6,7,8 CLASSES) ALL FILES AT ONE PLACE TOEFL AUDIO FILES FOR LISTENING PRACTICE & PRACTICE SHEETS FOR READING COMPREHENSION అన్ని ఫైల్స్ కోసం ఇక్కడ నొక్కండి #TOEFL చేరండి!.....చేర్పించి!! ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ నిరంతర సమాచార స్రవంతి -వాట్సాప్ గ్రూప్ https://chat.whatsapp.com/CV4IlO1YLEa3EerG4BaRKr

  • FA 1 సిలబస్ ఇదే !

    రాష్ట విద్యా పరిశోధన శిక్షణ సంస్థ SCERT 2023-24 విద్యా సంవత్సరపు ఎఫ్ఏ 1 సిలబస్ విడుదల చేసింది. ఈ సిలబస్ ప్రకారమే పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ సిలబస్ పీడిఎఫ్ ఫైల్ కింద ఇవ్వడం జరిగింది. కింద డౌన్లోడ్ బటన్ నొక్కి ఈ సిలబస్ ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదా పరిశీలించవచ్చు. ఈ పోస్ట్ నచ్చితే కింద కనిపించే హార్ట్ సింబల్ నొక్కి లైక్ చెయ్యండి. ఈ పోస్టు మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరింత తాజా సమాచారం కోసం ఏపీ టీవీ వెబ్‌సైట్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

  • స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల కొత్త తేదీలు

    ఈ మధ్య స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల తేదీలు ప్రతినెలా 28,29 గా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. అయితే ప్రభుత్వం ఆ ఉత్తర్వులను సవరిస్తూ కొత్త తేదీలను ప్రకటిస్తూ తాజాగా ఉత్తర్వులను జారీ చేసింది. ఆ ఉత్తర్వులను కింద కనిపిస్తున్న డౌన్ లోడ్ బటన్ నొక్కి డౌన్ లోడ్ చేసుకోవచ్చు . ఇటీవలి బదిలీలు, పదోన్నతులు, సర్దుబాట్ల తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఖాళీగా,అదనంగా ఉన్న పోస్టుల వివరాలను వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని, క్యాడర్ స్ట్రెంత్ చేయు సమయంలో ఆ పోస్టులను డిలీట్ చేయాలని అన్ని జిల్లాల విద్యా శాఖాధికారులను ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఆ ఉత్తర్వులను కింద కనిపిస్తున్న డౌన్ లోడ్ బటన్ నొక్కి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కొత్తగా అప్ గ్రేడ్ అయిన పాఠశాలల డీడీవో కోడ్స్ క్రియేట్ చేయుటకు, తక్కువ అడ్మిషన్ల కారణం గా రద్దు అయిన ప్రధానోపాధ్యాయుని బాధ్యతలను దగ్గరి మండలాల మండల విద్యాశాఖ అధికారులకు అప్పగిస్తూ జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వులను కింది డౌన్ లోడ్ బటన్ నొక్కి డౌన్ లోడ్ చేసుకోవచ్చు . ఈ పోస్ట్ నచ్చితే హార్ట్ సింబల్ నొక్కండి. లింకు షేర్ చేయడం మరచిపోవద్దు మిత్రమా . ధన్యవాదాలు . ఉపాధ్యాయుల జీతాలు చెల్లించుటకు 2023 బదిలీలలు, రేషనలైజేషన్లో పోస్టుల మంజూరు, అప్గ్రేడేషన్, ప్రమోషన్స్, HS ప్లస్ SAs వివరాలు వెంటనే పంపాలని, జులై 25 లోపు Cadre Strength అప్డేట్ చేసి, DoPP Confirmation చేయాలని CSE వారిని కోరిన ఖజానా శాఖ సంచాలకులు. ఇక్కడ నొక్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  • స్కూల్ అకడమిక్ కేలండర్స్ 2023-24 విడుదల.వివరాలు & పీడీఫ్ డౌన్ లోడ్ #apschoolacademiccalendars

    AP School Academic Calendars 2023-24 స్కూల్‌ కాంప్లెక్స్‌ షెడ్యూల్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల విధులు, లాంగ్వేజ్‌ మేళా, క్లబ్, ల్యాబ్స్‌, లెసన్‌ ప్లాన్‌ ఫార్మాట్‌ అండ్‌ గైడ్‌లైన్స్, లెర్న్‌ ఏ వర్డ్‌ ఏ డే, తెలుగు భాషా వారోత్సవాలు, కల్చరల్‌ యాక్టివిటీస్‌తో సహా స్కూళ్లలో చేపట్టాల్సిన పలు అంశాలతో అకడమిక్‌ క్యాలెండర్‌. #APSchoolAcademicCalendars202324 Assessments: FA-1/CBA 1: Aug 1-4, FA-2: Oct 3-6, SA-1: Nov 4-10, FA-3/CBA 2: Jan 3-6, FA-4:Feb 23-27, SSC Pre-final 2024 Feb 23-29 SA-2/CBA 3: Apr 11-20 Holidays: Dasara: 14-10-2023 to 24-10-2023 Christmas: 17-12-2023 to 26-12-2024 for Missionary Schools Pongal: 09-01-2024 to 18-01-2024 #APSchoolAcademicCalendars20232forPrimaryShools Click below buttons to Download Academic Calenders 2023-24

  • 12 వ పీఆర్సి చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్ సింగ్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ #apprc #12thPRC

    GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT Appointment of 12th Pay Revision Commission - Orders - Issued. GENERAL ADMINISTRATION (SC.A) DEPARTMENT G.O.Ms.No. 68 Dated: 12-07-2023 Read:- ORDER: From the Finance (PC.I) Department e-file bearing No. FIN01- HROPCTA/33/2023-PC-TA, dated: 30.06.2023. O>> The Pay Scales of the State Government employees were revised with effect from 01.07.2018 with monetary benefit from 01.04.2020. #apprc #12thPRC 2. In the reference 1st read above, the Finance Department have submitted proposals for constitution of 12th Pay Revision Commission for the State Government employees. Government after careful consideration, has decided to constitute the 12th Pay Revision Commission for the State Government employees. 3. Accordingly, Government hereby constitute the 12th Pay Revision Commission and hereby appoint Dr. Manmohan Singh, IAS (1985) (Retired) as Pay Revision Commissioner. The terms and conditions of appointment of Pay Revision Commissioner will be issued separately. 4. The terms of reference of the Commission shall be as follows: i. To evolve the principles which may govern the structure of emoluments and the conditions of service of various categories of employees of the State Government, Local Bodies and Aided Institutions, Non-teaching staff of the Universities Including Acharya N.G. Ranga Agricultural University, Jawaharlal Nehru Technological University, Work charged employees and full-time contingent employees, which have a financial bearing, taking into account the total packet of benefits available to them and suggest changes therein which may be desirable and feasible; (a) The Commission however shall, not deal with the teaching staff in Government Colleges and Government Aided Private Colleges drawing UGC/AICTE and ICAR scales. The Commission shall also not deal with the officers of A.P. State Higher Judicial Service and A.P. State Judicial Service who are drawing Pay Scales as recommended by the Second National Judicial Pay Commission. il. To examine as to what extent the existing DA may be merged in pay and, to evolve consequent new set of pay scales merging DA therein and to suggest the mode of fixation of pay in the Revised Pay Scales. iii. To study the Automatic Advancement Scheme as modified from time to time keeping in view the anomalies that have arisen during the implementation of the said scheme and also to examine whether the said scheme should continue in its present form and to make the recommendations in this regard. Iv. To examine the need for various Special Pays, Compensatory and various other Allowances and other perquisites in cash or kind now allowed and to make recommendations regarding their continuance or otherwise and if continuance is recommended, the modifications, if any are deemed, desirable with regard to their rates, terms and other conditions which should govern them in future. V. vi. To examine and review the existing pension structure for pensioners, and make recommendations which may be desirable and feasible. To evolve principles / norms/ criteria / guidelines for making any category of post as gazetted and give suggestions in respect of the categories of posts proposed either by Associations / administrative departments for making certain categories of posts as gazetted. vil. Review of the existing human resources of all departments in tune with the contemporary requirements including contract/ outsourcing personnel particularly in the context of State bifurcation. viii. To give its recommendations on any other matter referred to it by the State Government during the tenure of its office. ix. In formulating its recommendations, the Commission may take into account the overall financial position of the State. 5. The Pay Revision Commission may lay down its own procedure for receiving representations, examining witnesses and calling for information. The Departments of Secretariat and Heads of Departments shall furnish all necessary information as and when required by the Pay Revision Commission and extend such co-operation and assistance as may be required by him. 6. The Pay Revision Commission may ordinarily function from Velagapudi, but may tour within or outside, the State, if necessary. 7. The Pay Revision Commission will submit its report to the Government within a period of one year from the date of assumption of charge of the Pay Revision commissioner. To (BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF ANDHRA PRADESH) Dr. K.S. JAWAHAR REDDY CHIEF SECRETARY TO GOVERNMENT The Special Chief Secretary to Government, Finance Department. The Secretary to Government (F.P), Finance Department. The Pay and Accounts Officer, Andhra Pradesh, Mangalagiri. The Accountant General, A.P., Vijayawada. All Special Chief Secretaries/Principal Secretaries to Government. Secretaries/Secretaries/Ex-Officio All Heads of Departments/Collectors & District Magistrates. The Registrar, A.P. High Court, Nelapadu, Guntur District. The Registrars of all Universities. The Chairman, A.P. Secretariat Employees Co-ordination Committee, Velagapudi. The Chairman/Co-Chairman/Secretary General, Joint Action Committee of Employees, Teachers and Workers, A.P. All Recognised Service Associations. The General Administration (SW)/Estt.I/Estt.II/Poll.B) Department. The Finance Department. Copy to: All Departments in Secretariat. The Special Chief Secretary/Principal Secretary/Secretary/Additional Secretary to the Chief Minister. The P.S. to All Ministers The P.S. to Chief Secretary/Principal Secretary (Poll). The Finance (PC.I) Department, A.P.Secretariat, Velagapudi. SF/SCS. // FORWARDED :: BY ORDER // B.R. Amake SECTION OFFICER (SC) ------------------------------------------- Click Here to Download Order ------------------------------------------- 12వ పీఆర్సి ఏర్పాటు ఉత్తర్వులు తెలుగు అనువాదం వినండి 👇

  • స్కూల్ అటెండెన్స్ అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్ 2.2.8

    𒊹︎︎︎ Flash...AP School Attendance App Updated Today (July 11). 𒊹︎︎︎ New Feature: FLN Training Module Enabled ✔️ ఈరోజు జులై 11 న స్కూల్ అటెండెన్స్ అప్లికేషన్ లేటెస్ట్ వెర్షన్ 2.2.8 కి అప్డేట్ అయ్యింది. కొత్త Features కొరకు క్రింది లింక్ ద్వారా లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకొనవచ్చును. ✔️ AP School (Teachers & Students) Attendance App New Version Download Link: డౌన్ లోడ్ కొరకు ఇక్కడ నొక్కండి ఈ పోస్ట్ నచ్చితే హార్ట్ సింబల్ నొక్కి ప్రోత్సహించండి. మరింత తాజా సమాచారం కోసం సబ్ స్క్రైబ్ చేసుకోండి

  • డీఎస్సీ 1998 ఎంటీఎస్ టీచర్ల జీతాల విడుదలకు ఉత్తర్వులు

    MOST URGENT PROCEEDINGS OF THE DISTRICT SCHOOL EDUCATIONAL OFFICER, KAKIMNADA DISTRICT ERSTWHILE EAST GODAVARI DISTRICT Present: Smt KNVS Annapurna, M.A B.Ed Rc.No. 2713/A1/2022 Dated.:- 10 07.-2023 Sub: School Education- Erstwhile East Godavari,District Payment of salaries to the DSC 2008 and DSC 1998 Secondary Grade Teachers working on Minimum Time Scale- Permission accorded- Orders issued. Ref:- 1. GO MS No 27 School Education (Exams) Department, dated 15.03.2023. 2. GO Rt No 98 School Education (Ser-1) Department dated 13.06.2023. 3. Memo No 2107920/ Services-1/A2/ 2023 dated 22.06.2023 of the Commissioner of School Education, AP, Amaravathi. wherein the While enclosing the copies of the references cited, Government and the Commissioner of School Education, AP, Amaravathi have permitted to appoint 199 DSC 2008 candidates and 285 DSC 1998 candidates as Secondary Grade Teachers on Minimum Time Scale basis with terms and conditions applicable to contract basis employees. In the references 1st and 2 cited, the Government have accorded permission to the Commissioner of School Education to review the services of DSC 2008 and DSC 1998 contract teachers for a period of 11 months with effect from 01.06.2023 to30.04.2024 with one month break period. In view of the above, and as per the instructions issued all the Mandal Educational Officers in erstwhile East Godavari, are instructed to claim the salaries to the DSC 2008 and DSC 1998 MTS Secondary Grade Teachers appointed on contract basis from the Head of Account 2202-01-103-00-05- 300/ 301 which was already drawn to DSC 2008 MTS on contract teachers duly obtaining Rs.110/- agreement bonds from the MTS contract teachers appointed and the concerned MEOS have to sign as first party and the candidate as second party in the agreement. Any deviation in the matter will be viewed serious and necessary action will be initiated against the 'concerned MEOS if they claimed the salary without agreement to the MTS teachers appointed on contract basis as SGTS. This should be treated as most urgent. Encls: copies of References cited To, Sd/- KNVS Annapurna District Educational Officer Erstwhile East Godavari District All the Mandal Educational Officers in erstwhile East Godavari District Copy to the Deputy Educational Officer, erstwhile East Godavari District to monitoring the said matter immediately. Copy forwarded to the Deputy Director, District Treasury Office, erstwhile East Godavari District Copy forwarded to the District Educational Officer, East Godavari District, Rajamahendravaram. Copy forwarded to the District Educational Officer, Dr Ambedkar Konasima District, Copy forwarded to the District Educational Officer, ASR District, Pareru Copy submitted to the Commissioner of School Education, AP, Amaravathi for favour of kind information. Copy submitted to the Regional Joint Director of School Education, Kakinada for favour of kind information. -//T.C.ATTESTED //- uhuh Assistant PROCEEDINGS OF THE DISTRICT SCHOOL EDUCATIONAL OFFICER, KAKIMNADA DISTRICT ERSTWHILE EAST GODAVARI DISTRICT Present: Smt KNVS Annapurna, M.A B.Ed Rc.No. 2713/A1/2022 Dated.:- 10 07.-2023 Sub: School Education- Erstwhile East Godavari,District Payment of salaries to the DSC 2008 and DSC 1998 Secondary Grade Teachers working on Minimum Time Scale- Permission accorded- Orders issued. Ref:- 1. GO MS No 27 School Education (Exams) Department, dated 15.03.2023. 2. GO Rt No 98 School Education (Ser-1) Department dated 13.06.2023. 3. Memo No 2107920/ Services-1/A2/ 2023 dated 22.06.2023 of the Commissioner of School Education, AP, Amaravathi. wherein the While enclosing the copies of the references cited, Government and the Commissioner of School Education, AP, Amaravathi have permitted to appoint 199 DSC 2008 candidates and 285 DSC 1998 candidates as Secondary Grade Teachers on Minimum Time Scale basis with terms and conditions applicable to contract basis employees. In the references 1st and 2 cited, the Government have accorded permission to the Commissioner of School Education to review the services of DSC 2008 and DSC 1998 contract teachers for a period of 11 months with effect from 01.06.2023 to30.04.2024 with one month break period. In view of the above, and as per the instructions issued all the Mandal Educational Officers in erstwhile East Godavari, are instructed to claim the salaries to the DSC 2008 and DSC 1998 MTS Secondary Grade Teachers appointed on contract basis from the Head of Account 2202-01-103-00-05- 300/ 301 which was already drawn to DSC 2008 MTS on contract teachers duly obtaining Rs.110/- agreement bonds from the MTS contract teachers appointed and the concerned MEOS have to sign as first party and the candidate as second party in the agreement. Any deviation in the matter will be viewed serious and necessary action will be initiated against the 'concerned MEOS if they claimed the salary without agreement to the MTS teachers appointed on contract basis as SGTS. This should be treated as most urgent. Encls: copies of References cited To, Sd/- KNVS Annapurna District Educational Officer Erstwhile East Godavari District All the Mandal Educational Officers in erstwhile East Godavari District Copy to the Deputy Educational Officer, erstwhile East Godavari District to monitoring the said matter immediately. Copy forwarded to the Deputy Director, District Treasury Office, erstwhile East Godavari District Copy forwarded to the District Educational Officer, East Godavari District, Rajamahendravaram. Copy forwarded to the District Educational Officer, Dr Ambedkar Konasima District, Copy forwarded to the District Educational Officer, ASR District, Pareru Copy submitted to the Commissioner of School Education, AP, Amaravathi for favour of kind information. Copy submitted to the Regional Joint Director of School Education, Kakinada for favour of kind information. -//T.C.ATTESTED //- uhuh Assistant

  • నేటి ఉపాధ్యాయ వార్తలు 8.7.2023 ap teachers news

    నేటి వార్తావిశేషాలు(8.7.2023) ap teachers news today విజయవాడలో ఏపీసీపీఎస్ ఉద్యోగుల ఆందోళన విజయవాడ: సీపీఎస్‌ను రద్దు చేయాలంటూ ఏపీసీపీఎస్ ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. సీపీఎస్ రద్దు... జీపీఎస్ వద్దు.. ఓపీఎస్ ముద్దు.. అంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఎస్ ఉద్యోగులు మాట్లాడుతూ... మాట తప్పను, మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి మాట మార్చారన్నారు. సీపీఎస్ రద్దు నాకొదిలేయండి అన్న వ్యక్తి.. మమ్మలనే వదిలేయమంటున్నారని మండిపడ్డారు. తన మ్యానిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని చెప్పిన జగన్ ఇప్పుడు వాటినీ అవమానించేలా వ్యవహరించారన్నారు. సీపీయస్ నే చిన్న మార్పు చేసి జీపీఎస్ అన్నారని.. జీపీఎస్ వల్ల తమకు ఎటువంటి ఉపయోగం లేదని తెలిపారు. జేఏసీ నాయకులు ఏ‌విధంగా అంగీకరించారో అర్ధం కావడం లేదని తెలిపారు.ర విధివిధానాలు రాకుండా బాగుందనే సర్టిఫికేట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సీపీఎస్ వల్ల నష్టపోయే తమతో ప్రభుత్వం ఎందుకు చర్చలు చేయడం లేదని నిలదీశారు. ఇతర రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దు చేసినప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదని అడిగారు. సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ విధానాన్ని అమలు‌ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా సర్వీసు చేసి చివరిలో గంజినీళ్లు తాగమని తమకు చెబుతున్నారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి మాట నిల బెట్టుకోకుంటే వచ్చే ఎన్నికలలో తప్పకుండా ఓడిస్తామని ఏపీసీపీఎస్ ఉద్యోగులు హెచ్చరించారు 16వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్కూల్స్‌ అంతంతే! పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్‌లో వెనుకంజ! న్యూఢిల్లీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): విద్యా యజ్ఞం, మన ఊరు మన బడి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యా రంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని మన నేతలు చెప్పే మాటలు నీటిమూటలేనని తేలింది. దేశంలోని చాలా ప్రాంతాలతో పోలిస్తే పాఠశాలల పనితీరులో తెలంగాణ చాలా వెనుకంజలో ఉంది. పాఠశాలల పని తీరు అంశంలో దేశంలోనే 31వ స్థానంలో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ ఇచ్చే గ్రేడ్‌లలో కింది నుంచి రెండోదైన ‘ఆకాంక్షి2’కి పరిమితమైంది. ఆరు ప్రామాణికాల ఆధారంగా రూపొందించిన ‘పెర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ సూచీ 202122’ నివేదికను కేంద్ర విద్యాశాఖ శుక్రవారం విడుదల చేసింది. ఇందులో 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తెలంగాణ 31వ స్థానంలో నిలిచింది. 1,000 స్కోరుకుగానూ తెలంగాణ 479.9 స్కోరు మాత్రమే సాధించింది. ప్రామాణికాల వారీగా చూస్తే లెర్నింగ్‌ ఔట్‌కమ్‌ నాణ్యతలో 240కి గాను 36.6 స్కోరు, యాక్సెస్‌(పాఠశాలల అందుబాటు)లో 80కి 53.7, మౌలిక సదుపాయాలుసౌకర్యాల్లో 190కి 56.2, సమానత్వంలో 260కి 219.5, పరిపాలనలో 130కి 53.3, ఉపాధ్యాయుల విద్య శిక్షణలో100కి 60.6 స్కోరు మాత్రమే రాష్ట్రానికి లభించింది. మరోపక్క, ఈ ర్యాంకింగ్స్‌లో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మెరుగైన స్థానంలో నిలిచింది. మొత్తం 1000కిగాను 543.8 స్కోరు సాధించిన ఏపీ పీజీఐ సూచీలో దేశంలోనే 16వ స్థానంలో నిలిచింది. గ్రేడింగ్‌లోనూ తెలంగాణ కంటే మెరుగ్గా ‘ఆకాంక్షి1’ గ్రేడ్‌ సాధించింది. కాగా, ఈ స్కోరింగ్‌లో వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచిన చండీగఢ్‌(659.0), పంజాబ్‌(647.4)లు ప్రచేష్ఠ2 గ్రేడ్‌ దక్కించుకున్నాయి. సచివాలయాల ఆర్డినెన్స్‌ కాలపరిమితి ముగిసిందా?వివరాలు సమర్పించండి.. రాష్ట్రప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం గ్రామ/వార్డు సచివాలయాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ కాలపరిమితి ముగిసిందో లేదో వివరాలు సమర్పించాలని హైకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు, కొందరు మహిళా కార్యదర్శులు వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు శుక్రవారం విచారణకు వచ్చాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ఎంఎస్‌కేల పేరుతో గ్రామ/వార్డు సచివాలయాల్లో పనిచేసేందుకు పిటిషనర్లను రిక్రూట్‌చేశారని.. మహిళా శిశు సంక్షేమ శాఖ కింద పనిచేస్తున్న వీరిని పోలీసు శాఖకు జత చేస్తూ మహిళా పోలీసుగా పేరుమార్చారని తెలిపారు. ఖాకీ డ్రెస్‌ వేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని.. సాధారణ పోలీసుల మాదిరిగా బందోబస్తు, నైట్‌ డ్యూటీలు వేస్తున్నారని వెల్లడించారు. గ్రామ/వార్డు సచివాలయాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ కాలపరిమితి జూన్‌ 7 తోనే ముగిసిందన్నారు. అది చట్టంగా రూపుదాల్చలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఆర్డినెన్స్‌ కాలపరిమితి ముగిసిందో లేదో వివరాలు సమర్పించాలని జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం ఆదేశాలిచ్చింది. తమను మహిళా పోలీసులుగా కొనసాగించాలని, వాదనలు వినిపించేందుకు అవకాశమివ్వాలని కొందరు మహిళా కార్యదర్శులు వేసిన అనుబంధ పిటిషన్లను అనుమతించింది. విచారణను ఈ నెల 13కి వాయిదా వేసింది. ఇద్దరు కీచక టీచర్ల సస్పెన్షన్‌: వెంకటగిరి, జూలై 7: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే బాలికల పట్ల వికృతచేష్టలకు పాల్పడుతున్న దారుణ సంఘటన మరొకటి వెంకటగిరి పట్టణంలో శుక్రవారం వెలుగుచూసింది.బంగారుపేట ఎంపీపీ పాఠశాలలో లక్ష్మీనారాయణ అనే ఉపాధ్యాయుడు ఇటీవల పలువురు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ నేపథ్యంలో విద్యార్థినుల తల్లిదండ్రులు శుక్రవారం పాఠశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. లక్ష్మీనారాయణను చితకబాది అతడి మోటర్‌బైక్‌ను ధ్వంసం చేశారు.ఈ సమాచారం తెలిసి పోలీసులు పాఠశాల వద్దకు చేరుకొని లక్ష్మీనారాయణను స్టేషన్‌కు తరలించారు.గురువారం ఇదే పాఠశాలలో వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు ఓ బాలికను లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో ఇద్దరు టీచర్లనూ శుక్రవారం సస్పెండు చేశారు. ఈనెల 22న రెండో సెమిస్టర్ పుస్తకాలు అందజేత ఈనాడు, అమరావతి : ప్రభుత్వ పాఠశాలల్లోని 36 లక్షల విద్యార్థులకు ఈనెల 22న రెండో సెమి స్టర్ పుస్తకాలు అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం శుక్ర వారం వెల్లడించింది. నవంబరు నుంచి విద్యార్థులకు పుస్తకాలు అవసరమైనప్పటికీ ముందుగానే అందించేం దుకు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొంది. 1-9 తరగతి వరకు 36లక్షల మంది విద్యార్థులకు కోటి పుస్తకాలు అందచేయనున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి పాఠశాల లలకు అమెజాన్ ద్వారా పుస్తకాలను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించింది. విద్యాశాఖాధికారిపై వేటు! బదిలీల నుంచి ఉద్యోగోన్నతుల వరకు అంత గందరగోళమే అనుసరిస్తున్న విధానాలపై ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదులు డీఈఓ రమేష్‌ను సరెండర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ ఈ నాలుగు నెలల్లోనే దిగజారిన శాఖ ప్రతిష్ట ఇన్‌చార్జీ డీఈవోగా ఆర్జేడీ వీఎస్‌.సుబ్బారావుకు బాధ్యతలు జిల్లా విద్యాశాఖాధికారిపై వేటుపడింది. ఉపాధ్యాయ ఉద్యోగోన్నతుల్లో చోటుచేసుకున్న అవకతకవలే ఇందుకు కారణమైంది. ఆయన బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి తీసుకున్న ప్రతి నిర్ణయం వివాదాస్పదమయ్యాయి. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. కీలకమైన స్థానాలను బ్లాక్‌ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. గ్రేడ్‌-2 హెచ్‌ఎంలకు ఇటీవల ఎంఈఓ-2 పోస్టులకు పదోన్నతి పొందారు. ఆ ఖాళీలను భర్తీచేసేందుకు స్కూలు అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా ప్రమోషన్‌ కల్పించేందుకు రూపొందించిన సీనియార్టీ జాబితాపైన అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ కౌన్సెలింగ్‌లో వాగ్వాదం చోటుచేసుకుంది. అలాగే ఎస్జీటీలకు ప్రమోషన్లు కల్పించేందుకు రూపొందించిన సీనియార్టీ జాబితాల్లో అనేక అక్రమాలు చోటుచేసుకోవడంతో వాటిని సరిచేయాలని కోరినా పట్టించుకోకపోవడంతో వారంతా ఆందోళనలు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్ని ఆరోపణలు వచ్చినా జిల్లా విద్యాశాఖాధికారి రమేష్‌ పట్టించుకున్న పరిస్థితి లేకుండాపోయింది. ఒంగోలు(కలెక్టరేట్‌), జూలై 7 : సమాజంలో విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాల్సిన జిల్లా విద్యా శాఖ గాడితప్పింది. విద్యాశాఖాధికారే బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అనుసరించిన విధానాలతో శాఖ ప్రతిష్ట దిగజారిపోయింది. నాలుగు నెలల్లోనే ఆయన ఆయన అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. బదిలీల నుంచి ఉద్యోగోన్నతుల వరకు అంతా గందరగోళం సృష్టించారు. పలు సందర్భాలలో ఉపాధ్యాయ లోకం అనేకసార్లు రోడ్డెక్కాల్సిన పరిస్థితి తెచ్చారంటే ఆయన తీరు ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులు కల్పించే విషయంలో జిల్లా విద్యాశాఖాధికారి పి.రమేష్‌ వింత పోకడ పోయారు. ప్రభుత్వం చెప్పిందనే కారణంతో భారీగా పోస్టులను బ్లాక్‌ చేశారు. ఆయా పోస్టులకు పైనుంచి ఆర్డర్లు రావడం, వారికి ఆగమేఘాలపై బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే బదిలీల సమయంలో జాబితాల రూపకల్పన సమయంలోనూ అనేక తప్పిదాలు చోటుచేసుకున్నాయి. అన్నింటిలోనూ ఆరోపణలు ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల కౌన్సెలింగ్‌లోనూ అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. బదిలీల దరఖాస్తుల్లో ఉద్యోగోన్నతులకు అన్‌విల్లింగ్‌ చెప్పినా జాబితాల్లో చూపడం, పోస్టులు లేని చోట నియామకాలతో దాదాపు 40మంది టీచర్లను గాల్లో ఉండడం, తర్వాత వారికి ఎక్కడో ఒకచోట పోస్టుల చూపడం తదితర తప్పులతో విద్యాశాఖ అప్రతిష్ట మూటగట్టుకుంది. తాజాగా సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు స్కూలు అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సెకండరీ గ్రేడ్‌ టీచర్ల సీనియార్టీ జాబితాను ప్రకటించి ఆ తర్వాత సబ్జెక్టుల వారీగా కౌన్సెలింగ్‌ నిర్వహించాల్సి ఉంది. అయితే సీనియార్టీ జాబితాలోనే అనేక అవకతవకలు జరిగాయని వాటిని సరిచేయాలని ఏపీటీఎఫ్‌, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరినా పట్టించుకున్న పరిస్థితి లేదు. సీనియార్టీ జాబితాలోని అవకతవకలను సరిచేయకుండానే ప్రమోషన్ల కౌన్సెలింగ్‌ నిర్వహించేందుకు ప్రయత్నాలు చేయడంతో పెద్ద రగడే జరిగింది. ఈ నేపథ్యంలో తెలుగునాడు ఉపాఽధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసులు విద్యాశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణకు ఆదేశించిన కమిషనర్‌ ఉపాధ్యాయ సంఘాల ఫిర్యాదులపై స్పందించిన విద్యా కమిషనర్‌ ప్రకాశం జిల్లాలో జరుగుతున్న పదోన్నతుల అవకతవకలపై పరిశీలన చేయాలని ఆర్జేడీ సుబ్బారావును ఆదేశించారు. ఆ మేరకు సుబ్బారావు గురువారం ఒంగోలు చేరుకున్నారు. అదే సమయంలో డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్‌లో ప్రమోషన్ల సీనియార్టీ జాబితాలో అవకతవకలపై ఉపాధ్యాయులు ఆందోళన చేస్తున్నారు. దీంతో అక్కడ జరుగుతున్న కౌన్సెలింగ్‌ను నిలిపివేశారు. గణితం సీనియార్టీ జాబితాలో నిబంధనలకు విరుద్ధంగా ఆవుల ఆనంతవిజయలక్ష్మీ, కే.పద్మ, లంకా జనార్దన్‌, బి.వెంకటశివశాస్త్రిలను ముందు వరుసలో ఉంచారు. ఈ ఉపాధ్యాయులు అర్హులైతే గత ఉద్యోగోన్నతుల జాబితాలోనే నమోదు చేసుకుని పదోన్నతులు పొందాల్సి ఉంది. కానీ అందుకుభిన్నంగా జాబితాలో చేర్చడంతో ఆయా ఉపాధ్యాయ సంఘాలు ఆర్జేడీ సుబ్బారావుకు వినతిపత్రాలు అందజేశారు. ఆయా అంశాలన్నింటిని పరిశీలించిన ఆయన ఆ ఫిర్యాదులను కమిషనర్‌ సురేష్‌కుమార్‌కు పంపడంతో డీఈఓ పి.రమేష్‌ను కమిషనర్‌ కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వివాదాస్పదమే డీఈవోగా పి.రమేష్‌ గత ఫిబ్రవరి నెలలో బాధ్యతలు స్వీకరించారు. ఆ నాటి నుంచి సరెండర్‌ అయ్యే వరకు కూడా అనేక అంశాలు వివాదాస్పదంగానే కొనసాగాయి. సాధారణంగా ఏదైనా సమస్య వస్తే జిల్లా ఉన్నతాధికారిగా సామరస్యంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఆయనదే. కానీ డీఈఓ తీసుకునే ప్రతి నిర్ణయం లోపభూయిష్టంగా మారింది. ప్రతి విషయంలో గందరగోళం నెలకొంది. దీంతో ఉపాధ్యాయులు ఆందోళనలు చేపట్టడం సర్వసాధారణంగా మారింది. గతంలో పనిచేసిన జిల్లాల్లో కూడా ఇదేవిధంగా వివాదాలు చోటుచేసుకోవడం గమనార్హం. అయినా ఆయన తీరు మార్చుకోకపోవడంతో వివాదాలకు కేరాఫ్‌గా విద్యాశాఖ నిలిచింది. ఇన్‌చార్జీ డీఈవోగా సుబ్బారావు.. వెంటనే బాధ్యతలు కాగా డీఈవో పి.రమేషన్‌ను సరెండర్‌ చేయడంతోపాటు ఇన్‌చార్జీ డీఈవోగా ఆర్జేడీ వీఎస్‌.సుబ్బారావుకు బాధ్యతలు అప్పగిస్తూ విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్ల ఉద్యోగోన్నతుల ప్రక్రియ సోమవారం నుంచి సుబ్బారావు ఆధ్వర్యంలో జరగనుంది. ఇప్పటికే రూపొందించిన సీనియార్టీ జాబితాలను సుబ్బారావు పరిశీలించి తగు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా వీఎస్‌ సుబ్బారావు శుక్రవారం సాయంత్రం ఇన్‌చార్జీ డీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ అధికారులు, ఉద్యోగులతోపాటు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయనను అభినందించారు. ఏపీఈ సెట్ కౌన్సెలింగ్షెడ్యూల్ ఇదీ! 14 నుండి 17 వరకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు 25న సీట్ల కేటాయింపు ఆగస్టు 1న తరగతులు ప్రారంభం అమరావతి,ఆంధ్రప్రభ: రెండో సంవత్సరం ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశిం చిన ఎపిఈసెట్ 2023 కౌన్సిలింగ్ షేడ్యూలును ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి శుక్రవారం విడుదల చేసారు. జులై పదవ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, ప్రధాన దిన పత్రికలలో పదకొండవ తేదీన ప్రకటన ప్రచురితం అవుతుంది. ఈసెట్ 2023లో అర్హత సాధించిన విద్యార్ధులకు ఎపి ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుము చెల్లింపు కోసం జులై 14 నుండి 17వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు అవకాశం ఉంటుంది. దృవీ కరణ పత్రాల వెరిఫికేషన్ కోసం జులై 17 నుండి 20వ తేదీ వరకు నిర్దేశించారు. విద్యార్ధులు ఆప్షన్ల ఎంపిక కోసం 19 నుండి 21 వరకు మూడు రోజులు కేటాయిం చారు. ఆప్షన్ల మార్పు కోసం 22వ తేదీని సూచించగా, జులై 25వ తేదీన సీట్ల కేటా యింపు చేస్తామని నాగరాణి వివరించారు. ధృవీకరణ పత్రాల నిర్ధారణ, < కౌన్సిలింగ్ ప్రక్రియ తదితర అంశాల కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో 14 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసామని కన్వీనర్ తెలిపారు. ఆన్ లైన్ లో ఏపి ఈసెట్ కౌన్సిలింగ్ కు నమౌదైన విద్యార్ధులకు సహాయ కేంద్రాల వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. ధృవీకరణ పత్రాల నిర్ధారణ కోసం విద్యార్ధులు ఎపి ఈసెట్ ర్యాంకు కార్డు, హాల్ టిక్కెట్ట్, పదవతరగతి ఉత్తీర్ణత పత్రం, డిప్లమో మార్కుల జాబితా, ప్రోవిజినల్ సర్టిఫికెట్, ఏడవ తరగతి నుండి డిప్లమో వరకు స్టడీ సర్టిఫికేట్, టిసి, ట్యూషన్ ఫీజు రిఎంబర్స్ మెంట్ కోరుకునే అభ్యర్ధులు 2020 జనవరి ఒకటవ తేదీ తరువాత జారీ చేసిన అదాయ దృవీకరణ పత్రం, వివిధ రిజర్వేషన్లకు అవసరమైన ధృవీకరణ పత్రాలు, లోకల్ స్టేటస్ కోసం రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఈడబ్ల్యుఎస్ దృవీకరణ తదితర పత్రాలు సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సంవత్సరం ఈసెట్ కోసం 38,181 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్షకు 34,503 మంది విద్యార్ధులు హాజరయ్యారు. నిబంధనల ప్రకారం క్రీడలు, వికలాంగులు, సాయిధ దళాల ఉద్యోగుల పిల్లలు, ఎన్ సిసి, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలకు రిజర్వేషన్లు వర్తిస్తాయని ఈసెట్ కన్వీనర్, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి స్పష్టం చేసారు. సీట్లు పొందిన విద్యార్ధులు జులై 25 నుండి 30వ తేదీ వరకు ఐదు రోజుల లోపు అయా కళాశాలల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలని తరగతులు ఆగస్టు 1వ తేదీ నుండి ప్రారంభం అవుతాయన్నారు. ఆగస్టు 2 నుంచి శాఖాపరమైనపరీక్షలు ఈనాడు-అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలను ఆగస్టు 2 నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ వెల్లడిం చింది. తేదీల వారీగా పరీక్షల నిర్వహణ వివరాలను వెబ్సైట్లో పెట్టినట్లు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. 14న ధ్రువపత్రాల పరిశీలన ఆయుష్ శాఖలోని ఆయుర్వేద, హోమియో విభాగాల్లో లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికచేసిన అభ్యర్థులకు విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఈ నెల 14న ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. అదే రోజు యూనాని విభాగంలో మెడికల్ ఆఫీసర్లు, దేవాదాయ శాఖలో అసి స్టెంట్ కమిషనర్ పోస్టులకు ప్రాథమికంగా ఎంపికచేసిన వారికి కూడా ధ్రువప త్రాల పరిశీలన ఉంటుందని ఏపీపీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈసెట్ కౌన్సిలింగ్ 14 నుంచి ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ కౌన్సిలింగ్ ఈ నెల 14 నుంచి చేపట్టనున్నట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు. 10న ప్రవేశాలకు ప్రకటన విడుదల చేయనున్నామని, 14 నుంచి 17 వరకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసు ములు 17-20: ధ్రువపత్రాల పరిశీలన, 19-21: కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాల నమోదు, 22న ఐచ్ఛికాల మార్పునకు అవకాశం కల్పించినట్లు వెల్ల డించారు. 25న సీట్ల కేటాయింపు, సీట్లు పొందిన వారు 25 నుంచి 30వ తేదీలోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుం దని తెలిపారు. ఈ సెట్కు 34,503 మంది విద్యార్థులు హాజరు కాగా 31,933 మంది అర్హత సాధించారు. కొనసాగుతున్న దొడ్డిదారిబదిలీలు: నేతల సిఫార్సుతో ఉపాధ్యాయులకు కోరుకున్న చోట పోస్టింగ్లు ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయుల పదోన్నతులు కొన సాగుతున్న సమయంలో గుట్టుచప్పుడు కాకుండా ప్రభుత్వం సిఫార్సు బదిలీలకు తెరలేపింది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 140 మందికి రాజకీయ పలుకుబడితో బదిలీలు చేసిన ప్రభుత్వం... ఇప్పుడు ఈ ప్రక్రియను ఇంకా కొనసాగిస్తూనే ఉంది. వైకాపా నేతలు, ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన వారికి కోరుకున్న చోట పోస్టింగ్లు ఇచ్చేస్తున్నారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 40 మందికి ప్రభుత్వం కోరుకున్న చోటకు బదిలీ చేసింది. నిబంధనల మేరకు సాధారణ బదిలీల్లో సీనియారిటీ ప్రకారం స్థానాలు కేటాయించాల్సి ఉండగా... కొందరు అధికార పార్టీ నేతల సిఫార్సుతో కోరుకున్న చోట పోస్టింగ్లు పొందుతున్నారు. కర్నూలు జిల్లాలో 12వరకు సిఫార్సు బదిలీలు  జరిగాయి. పట్టణాలు, సాధారణ నగరాలకు సమీపంలోని పాఠశాలల్లో పోస్టులను బ్లాక్ చేశారు. దీంతో చాలా మంది మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ స్థానాలకు రాజకీయ పలుకుబడి ఉన్నవారికి ఇస్తున్నారు.రాజకీయ బదిలీలు పొందిన వారికి పోస్టింగ్లు ఇవ్వడంతో జాప్యం చేయడం, పదోన్నతుల్లో నిబంధనలు ఉల్లంఘించా రనే కారణంతో ప్రకాశం జిల్లా విద్యాధికారిని కమిషనరేట్క సరెండర్ చేస్తూ ప్రభుత్వం ఆదేశించింది.పదోన్నతుల్లో గందరగోళం..స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్లుగా కల్పించే పదోన్నతుల్లో గందర గోళం నెలకొంది. ఆఫ్లైన్లో పదోన్నతులు, పోస్టింగ్లు ఇస్తుం డడంతో కొందరు ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతు న్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో పదోన్నతి వదులు కున్న టీచర్లు ఏడాది వరకు పదోన్నతి తీసుకోకూడదని పాఠ శాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అనేక జిల్లాల్లో ఈ నిబంధనను ఉల్లంఘిస్తున్నారు. గతంలో పదోన్నతి వదులు కున్న వారిని సైతం కొత్త జాబితాలో చేరుస్తున్నారు. దీంతో కొందరికి దూరంగా పోస్టింగ్లు వస్తుండగా.. మరికొందరికి పదోన్నతులు లభించడం లేదు. పోస్టింగ్లు ఇవ్వడంలోనూ కొందరు అధికారులు మామూళ్లు తీసుకుంటున్నట్లు ఆరోపణలు న్నాయి. కంప్యూటర్ ఆపరేటర్లు జాబితాలను తరచూ మార్చే స్తున్నట్లు కమిషనరేటు ఫిర్యాదులు చేస్తున్నారు.

  • Clarification on UGC Regulations on Minimum Qualifications and for appointment of teachers and other

    PUBLIC NOTICE 6 July 2023 Subject: Clarification on UGC Regulations on Minimum Qualifications and for appointment of teachers and other academic staff in universities and colleges and measures for the maintenance of standards in higher education, 2018 and 1" & 2nd Amendments UGC Regulations 2018 prescribe, among other things, minimum qualifications for the appointment of Assistant Professors in Universities and Colleges. The minimum qualification set by the Regulations for Assistant Professors is NET/SET/SLET. However, clause 3.10 of UGC Regulations 2018 also says that Ph.D. Degree shall be a mandatory qualification for direct recruitment to the post of Assistant Professor in Universities effective 01.07.2021. The applicability of this condition was extended till 1st July 2023 through an amendment notified on 12th October 2021. Further, on 1st July 2023, this clause was amended again (2nd amendment), prescribing NET/SET/SLET as the minimum eligibility criteria for the direct recruitment of Assistant Professors. Clause 3.10 is a general condition. In the discipline-wise eligibility criteria given under clause nos. 4.0, 4.2. 4.3, in the UGC Regulations 2018, it is mentioned that for Master's degree holders, NET/SLET/SET is the minimum eligibility criteria, and Ph.D. degree holders are exempted from NET/SLET/SET. To make this point clear, the eligibility criteria prescribed for the disciplines of Arts, Commerce, Humanities, Education, Law, Social Sciences, Sciences, Languages, Library Science, Physical Education, and Journalism & Mass Communication as given under clause 4.1 in the UGC Regulations 2018, are reproduced below: A Master's degree with 55% marks (or an equivalent grade on a point scale wherever the grading system is followed) in a concerned/relevant/allied subject from an Indian University or an equivalent degree from an accredited foreign university. ii) Besides fulfilling the above qualifications, the candidate must have cleared the National Eligibility Test (NET) conducted by the UGC or the CSIR, or a similar test accredited by the UGC, like SLET/SET, or who are or have been awarded a Ph. D. Degree in accordance with the University Grants Commission (Minimum Standards and Procedure for Award of M.Phil/Ph.D. Degree) Regulations, 2009 or 2016 and their amendments from time to time as the case may be exempted from NET/SLET/SET It is clear from the above that UGC has amended the general condition clause no. 3.10, which stipulates Ph.D. as a mandatory requirement from 1st July 2023. The detailed eligibility criteria given under various disciplines are not amended, and it is mentioned clearly that NET/SLET/SET is the minimum requirement for the direct recruitment of an Assistant Professor for those who do not have a Ph.D. degree. But holders of Ph.D. degrees awarded as per UGC Regulations and its amendments are exempted from NET/SLET/SET and thereby eligible for direct recruitment to the post of Assistant Professor. (Manish Joshi)

  • విద్యా శాఖ మంత్రితో చర్చల ఫలితాలు

    AP Ed minister Meeting info: As Per PRTU Representative Sri GV S Ramakrishna 👉MEO I &MEOII లు ఇద్దరికీ DDO powers ఇస్తాం 👉మిగిలిపోయిన MEOII పోస్టులను(14 )మరల ZP HM లతో భర్తీ చేస్తాం 👉మిగిలిన MEOI పోస్టులను(161) మరియు ఖాళీ DyEO పోస్టులను ఉమ్మడి సీనియారిటీ తో MEO/HM లతో భర్తీ చేస్తాం 👉HS plus లో PGT లకు త్వరలో జీతాలిస్తాం 👉MEOI&MEOII లుగా వెళ్ళాలంటే HM లకు కనీసం 1 yr HMService ఉండాలి 👉IFP పై ఇచ్చే Training ను జయప్రదం చేయాలి 👉 Expert టీచర్లు కూడా IFP&ByJus ద్వారా పాఠశాల సమయం అనంతరం Online లో పాఠాలు చెప్పే అవకాశము కల్పిస్తాము అని అన్నారు.

bottom of page